Nandyallo CBN Again

Nandyallo CBN Again Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nandyallo CBN Again, Political organisation, Nandyal.

20/01/2024

అంబేద్కర్ చెప్పిన నిజం - దళితులపై అరాచకానికి కారకుడు సైకో జగన్.!






తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికారంలోకి రాగానే అమలుచేసే 'సూపర్ సిక్స్' పథకాలను ఇతివృత్తంగా తీసుకుని మీ వాకిట ముగ్గులు వేయ...
14/01/2024

తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికారంలోకి రాగానే అమలుచేసే 'సూపర్ సిక్స్' పథకాలను ఇతివృత్తంగా తీసుకుని మీ వాకిట ముగ్గులు వేయండి. ఆ ముగ్గులతో సెల్ఫీలు దిగి మీ మీ సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేయండి. #సంక్రాంతిసంకల్పం


పల్లె పిలుస్తుంది.. రా.. కదలిరా!భోగి పండుగ సందర్భంగా భోగి మంటల్లో రాష్ట్రంలోని సమస్యల ఫొటోలను దహనం చేద్దాం. సంక్రాంతి పర...
13/01/2024

పల్లె పిలుస్తుంది.. రా.. కదలిరా!
భోగి పండుగ సందర్భంగా భోగి మంటల్లో రాష్ట్రంలోని సమస్యల ఫొటోలను దహనం చేద్దాం. సంక్రాంతి పర్వదినాన టీడీపీ సూపర్ సిక్స్ హామీలు, యువగళం, ఏపీ పునర్నిర్మాణంపై ముగ్గులు వేసి, సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం..

13/01/2024

జవహర్ గారు ఒక సామాన్య టీచర్. ఆయన ప్రతిభ గుర్తించి, రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి, మంత్రిని చేసారు చంద్రబాబు గారు. 58 ఏళ్ళ వ్యక్తి, 73 ఏళ్ళ వ్యక్తి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఏమంటారో, మా తెలుగు సంస్కృతి పాటించే ప్రజలకు తెలుసు.

75 ఏళ్ళ దళితుడు, నారాయణ స్వామి గారు, అహంకారి 51 ఏళ్ళ సైకో కాళ్ళ మీద పడితే, దాన్ని పాలెగాడి అహంకారం అంటారు.

పాలెగాడు అంటే ఏంటో తెలుసా ? నీ గుమస్తా సజ్జలని అడుగు వివరిస్తాడు, ఈ వైఎస్ ఫ్యామిలీకి ఆ పేరు ఎందుకు వచ్చిందో..

సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచుతాం. పేదలకు అండగా ఉంటాం
13/01/2024

సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచుతాం. పేదలకు అండగా ఉంటాం




. చంద్రబాబు గారు వేసిన పునాదులు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా, ఇవి కూడా అలాగే నిలబడుతూ ఉన్నాయి...
12/01/2024

. చంద్రబాబు గారు వేసిన పునాదులు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా, ఇవి కూడా అలాగే నిలబడుతూ ఉన్నాయి...

బాబు గారు యువత జీవితాలను బాగు చేస్తే.. జగన్ యువత జీవితాలను ఛిద్రం చేస్తున్నాడు.
12/01/2024

బాబు గారు యువత జీవితాలను బాగు చేస్తే.. జగన్ యువత జీవితాలను ఛిద్రం చేస్తున్నాడు.

మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకే "మహాశక్తి” పథకం        #రాకదలిరా
11/01/2024

మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకే "మహాశక్తి” పథకం



#రాకదలిరా

11/01/2024

మేనమామా?? అంటే ఒప్పుకుందామా? ఎత్తి.. బయట పడేద్దామా??

11/01/2024

చంద్రబాబు గారి గురించి, కేశినేని నాని, అప్పుడు ఏమి చెప్పాడో, ఇప్పుడు ఏమి చెప్తున్నాడో చూడండి

10/01/2024

బీసీలకు అన్ని విధాల న్యాయం చేస్తాం.

#రాకదలిరా

బీసీల‌కు ఆది నుంచీ అండ‌గా నిలిచింది తెలుగుదేశం పార్టీ. చంద్ర‌బాబు బీసీల‌కు వెన్నుద‌న్నుగా నిలిస్తే,  బ్యాక్ బోన్ క్లాసంట...
10/01/2024

బీసీల‌కు ఆది నుంచీ అండ‌గా నిలిచింది తెలుగుదేశం పార్టీ. చంద్ర‌బాబు బీసీల‌కు వెన్నుద‌న్నుగా నిలిస్తే, బ్యాక్ బోన్ క్లాసంటూ మాయ‌మాట‌లు చెప్పిన జ‌గ‌న్ బీసీల‌కు వెన్నుపోటు పొడిచాడు. బీసీల‌కు ఎవ‌రేం చేశారో ఇవిగో లెక్క‌లు, ఆధారాలు.


Address

Nandyal
518501

Website

Alerts

Be the first to know and let us send you an email when Nandyallo CBN Again posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share