Nandyal Public Talk

Nandyal Public Talk Common Man’s Public Talks

ఫరూక్ గారు..ప్రజలు మాకు ఇచ్చిన 5 సంవత్సరాలలో (2 సంవత్సరాలు కరోనాలో పోగా)  మిగిలిన 3 సంవత్సరాలలో నంద్యాల కి శాశ్వతంగా గుర...
07/05/2024

ఫరూక్ గారు..

ప్రజలు మాకు ఇచ్చిన 5 సంవత్సరాలలో (2 సంవత్సరాలు కరోనాలో పోగా) మిగిలిన 3 సంవత్సరాలలో నంద్యాల కి శాశ్వతంగా గుర్తుండిపోయే పనులు ఎన్నో చేశాము, కానీ ప్రజలు మీకు21ఏళ్లుఅధికారం ఇచ్చారు…15 ఏళ్లు ఎమ్మెల్యే గా… 6 ఏళ్లు ఎంఎల్సీ గా….అలానే 5 సార్లు మంత్రిగా పనిచేశారు.. ఇంత గొప్ప బాధ్యతను ప్రజలు ఇస్తే…నంద్యాలకు గుర్తుండిపోయే ఒక్క మంచి పని అయినా చేసారా ఫరూక్ గారు అని ఈరోజు ప్రశ్నిస్తున్నా…

22/03/2024

15 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న ఫరూక్ గారు చెయ్యని పని..

కేవలం 5 ఏళ్లలో శిల్పా రవి రెడ్డి అన్న ఇంత వైభవంగా ఈ చిన్న చెరువుకట్ట పార్కును చేసి చూపించారు…

మరి దీన్ని ఏమంటారు? ప్రజలు కూడా అబద్ధం చెప్తున్నారు?

16/03/2024

మే 13నా APలో ఎన్నికలు

06/03/2024

1వ వార్డు, పీవి నగర్ లో ఇల్లు శిడిలావస్థ స్థితిలో ఉన్నాయని…ఆ వార్డు వారు ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు.

ప్రభుత్వాలు మారాయి కానీ పని మాత్రం జరగలేదు. ఎప్పుడైతే వైస్సార్సీపీ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిందో..నంద్యాలలో శిల్పా రవి రెడ్డి అన్న ఎమ్మెల్యే గా వచ్చారో….మార్పు మొదలైంది.

ప్రత్వేక శ్రద్ధ పెట్టి, ఆర్టీడీ అనే స్వచ్ఛంద సంస్థతో
మాట్లాడి ఇళ్ల నిర్మాణం చేపట్టారు...

అభివృద్ధి లేదు లేదు అని మొరిగే వారికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే! ఇప్పుడు కూడా పీవీ నగర్ వెళ్లి చూడొచ్చు, మీ తప్పు తెలుసుకోవచ్చు!


04/03/2024

రాజకీయ వారసత్వం అంటే మంచిని కొనసాగించడం!

రాజకీయ వారసత్వం అంటే ప్రజాభీష్టం తెలుసుకోవడం!

రాజకీయ వారసత్వం అంటే ప్రజల కోసం, ప్రజల తరపున నిలబడటం, నిలబడి వారి కోసం పోరాడటం!

తండ్రి మొదలు పెట్టిన కార్యం, కొడుకు పూర్తి చేసిన ఘట్టం! వైస్సార్సీపీ ప్రభుత్వం రాకముందు పేద కుటుంబాలకు సొంతిల్లు అనేది ఒక కల, కానీ ఇప్పుడు అది నిజమై వారి చేతుల్లో పట్టాగా మారింది.

మనం మంచి చేస్తే ప్రజలు వారి హృదయంలో పెట్టుకుంటారు, అనేందుకు ఈ పెద్దావిడ చెప్పిన మాటలే నిదర్శనం.

ఇంతకన్నా గొప్ప విషయం ఏముంది? ఇంతకన్నా గొప్ప కార్యం ఏముంది!


26/01/2024

చేయని వాటిని చేసినట్లు చెప్పుకోవడం వీరి నైజంగా మారింది..

సాక్షాలను, చరిత్రను మార్చలేరు... నిజం చెప్పాలి.. నిజమే చెప్పాలి...

15/09/2023

నంద్యాల చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు...ఇప్పటికి ఎప్పటికి నంద్యాల గురించి ప్రస్తావన వస్తే ని పేరునే తలుచుకుంటాం...!

మా అందరి గర్వం నంద్యాల MLA శిల్పా రవి రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరు అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు!

- నంద్యాల ప్రజలు

03/09/2023

సీఎం వైయస్ జగన్ పాలనలో వైద్య రంగంలో కీలక సంస్కరణలు..!!

దశాబ్దాల నాటి నంద్యాల వాసుల కల నెరవేరుతున్న వేళ

₹475 కోట్లు - 500 పడకల ఆసుపత్రి - 150 MBBS సీట్లు ప్రతి ఏడాది

ఇది అభివృద్ధి కాదా ?

A Government medical college has been a longstanding dream of every person in Nandyal which is being fulfilled now.

₹475 Crores - 500 bedded Hospital - 150 MBBS seats every year

29/08/2023

ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం మానుకోవాలి...మల్లి నంద్యాల MLA శిల్పా రవి రెడ్డి గెలుపు ఖాయం..
- సామాన్యుడు

28/08/2023

మారాజు మా జగనన్న ❤️❤️♥️🫡🙌

25/08/2023

మా సొంతింటి కల నెరవేరింది జగన్ ప్రభుత్వంలోనే...

Address

Nandyal

Website

Alerts

Be the first to know and let us send you an email when Nandyal Public Talk posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share