Telugu Desam Party: Nandyal

Telugu Desam Party: Nandyal Official Page of TDP Nandyal

27/08/2026

క్రిమినల్స్, హంతకులు, ఛీటర్స్, లూటర్స్ అందరికీ మద్దతుగా నిలిచేది గొడ్డలి పార్టీ గ్యారేజ్..


27/08/2026

పంటల బీమా విధానాన్ని పూర్తిగా నాశనం చేసి, రైతులకు తీరని అన్యాయం చేసిన దుర్మార్గ పాలన జగన్ నీ‌ది. ఒకసారి ఖరీఫ్‌కి భీమా కట్టి రబీకి వదిలేసారు. మరోసారి ఏకంగా ప్రీమియమే చెల్లించలేదు. ఇదీ జగన్ నీ పాలనలో రైతులకు చేసిన అన్యాయం.

27/08/2026

మానవ వనరుల శాఖకు నేను సంరక్షకుడిని మాత్రమే. స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ, పెట్టుబడుల ఆకర్షణే మా విజయ రహస్యాలు. ప్రపంచమంతా చెప్పుకునేలా ఒక మోడల్ ఏపీని సృష్టించాలనేదే మా లక్ష్యం :
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్




27/08/2026

మాట తప్పుడు.‌. మడమ తిప్పుడు బ్రాండ్ అంబాసిడర్ జగన్

అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రమంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు కావాలని ఆదేశాలు ఇచ్చాడు జగన్. అధికారం పోయి 11 సీట్లకే పరిమితమైన ఇప్పుడు ఏకగ్రీవాలు అయితే వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జులనే మార్చేస్తాను అని హెచ్చరిస్తున్నాడు. రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయాడు జగన్‌.

27/08/2026

బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా తెర వెనక ఉండి వైసీపీ నేతలైన రామాంజనేయులు, బిర్రు ప్రతాపరెడ్డితో కేసులు వేయించింది జగన్ రెడ్డి అని అందరికీ తెలుసు.


•ప్రపంచస్థాయి ప్రమాణాలతో, తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా అమరావతి శాసనసభ భవన నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చే...
27/08/2026

•ప్రపంచస్థాయి ప్రమాణాలతో, తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా అమరావతి శాసనసభ భవన నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది

•రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి "సంజీవని ప్రాజెక్టు" అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు

•నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక వెజిటబుల్ మార్కెట్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు

•మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు

•ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 అవార్డుల కార్యక్రమంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో కలిసి మంత్రి నారా లోకేష్ విజేతలకు అవార్డులు అందజేశారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/WqSdH


27/08/2026

గత వైసీపీ హయాంలో జరిగిన కల్తీ మద్యం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (ED) చర్యలు తీసుకుంటుంటే.. ఆ తప్పులను కూడా కూటమి ప్రభుత్వంపైకి నెట్టాలని వైసీపీ చూస్తోంది. వారి తప్పుడు ప్రచారాలు, కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టే కుట్రల పట్ల మనందరం అప్రమత్తంగా ఉండాలి




27/08/2026

ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ వేదికగా మేము సిద్ధంగా ఉంటే.. జగన్ అసెంబ్లీకి రాకుండా ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై బురదజల్లుతున్నాడు


27/08/2026

వెలిగొండ పూర్తి కాకుండానే సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఏకంగా జాతికి అంకితం చేశారు. ఒక్క చుక్క నీరు మాత్రం ప్రాజెక్ట్ నుంచి రాలేదు. టన్నెల్ పనులు, మిగిలిన అన్ని పనులు మొత్తం పూర్తి చేసి.. ఇప్పుడు సీఎం చంద్రబాబు గారు వెలిగొండ నుంచి నీరు అందిస్తున్నారు.


27/08/2026

అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి జగన్ గారు.. ఈనెల ఆరవ తేదీనే పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల మొదలైంది. మీరేమో మూడు వారాలు బెంగళూరులో నిద్రపోయి ఈరోజు వచ్చి పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల చేయలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.


Address

Nandyal

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Nandyal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Nandyal:

Shortcuts

Share