India Praja Bandhu Party - Panyam Official

India Praja Bandhu Party - Panyam Official Name : Mallapu Raju (Yesanna)
MLA Contestant of India Praja Bandhu Party in Panyam Constituency

జై భీమ్ ✊✊✊  జై ప్రజా బంధు ✊✊✊నిన్నటి రోజున పాణ్యం మండలంలో అద్భుతంగా జరిగిన ఇండియా ప్రజా బంధు పార్టీ ప్రచారం. విశేషంగా ఇ...
25/04/2024

జై భీమ్ ✊✊✊ జై ప్రజా బంధు ✊✊✊
నిన్నటి రోజున పాణ్యం మండలంలో అద్భుతంగా జరిగిన ఇండియా ప్రజా బంధు పార్టీ ప్రచారం. విశేషంగా ఇండియా ప్రజా బంధు పార్టీనీ ఆదరించిన పాణ్యం ఓటర్లు .

జై భీమ్ ✊    జై ప్రజా బంధు ✊✊పాణ్యం నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు మా హృదపూర్వక వందనాలు జరుగబోతున్న ఎన్నికలలో మీ యొక్క అమూల్...
21/04/2024

జై భీమ్ ✊ జై ప్రజా బంధు ✊✊
పాణ్యం నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు మా హృదపూర్వక వందనాలు జరుగబోతున్న ఎన్నికలలో మీ యొక్క అమూల్యమైన ఓటు ఇండియా ప్రజా బంధు పార్టీ (బూర గుర్తుకు 🎺) వేసి గెలిపించవల్సిందిగా ప్రార్థన .

ఇండియా ప్రజా బంధు పార్టీ గెలుపు ,
పాణ్యం అభివృద్ధి కి తొలి మలుపు .

జై భీమ్ ✊      జై ప్రజా బంధు ✊✊✊నిన్నటి రోజున పాణ్యం నియోజక వర్గంలో ఇండియా ప్రజా బంధు పార్టీ తరపున MLA గా పోటీ చేయబోతున్...
19/04/2024

జై భీమ్ ✊ జై ప్రజా బంధు ✊✊✊

నిన్నటి రోజున పాణ్యం నియోజక వర్గంలో ఇండియా ప్రజా బంధు పార్టీ తరపున MLA గా పోటీ చేయబోతున్న మల్లాపు రాజు (ఏసన్న) గారు పాణ్యం మండల ఆటో యూనియన్ డ్రైవర్లను కలిసి ఓటు యొక్క ప్రాముఖ్యతను మరియు పార్టీ యొక్క ఆశయాలను తెలియజేసి , వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు .తాను అధికారంలోకి వస్తే వారి సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు తమ మద్దతు ,సంపూర్ణ సహకారం అందిస్తాం అని తెలియజేశారు .

మన అమూల్యమైన ఓటు బూర గుర్తుకు వేసి మన పార్టీనీ గెలిపించుకుందం 👍👍👍 .

17/04/2024

ఎదుగుతున్న ఓ యువ తరమా
@ ఇండియా ప్రజా బంధు పార్టీ - పాణ్యం

16/04/2024

ప్రజాస్వామ్య ప్రభత్వం అనేది ఇండియా ప్రజా బంధు పార్టీ తోనే సాధ్యం ✊✊✊

తేది : 12-4-2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాపట్ల లోక్ సభ నియోజకవర్గం MP అభ్యర్థి మరియు రేపల్లె నియోజకవర్గం ఇండియా ప్రజా బంధు...
15/04/2024

తేది : 12-4-2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాపట్ల లోక్ సభ నియోజకవర్గం MP అభ్యర్థి మరియు రేపల్లె నియోజకవర్గం ఇండియా ప్రజా బంధు పార్టీ MLA అభ్యర్థి మెరుగుపాలెం సదాశివరావు గారికి మరియు పాణ్యం నియోజకవర్గం మరియు కోడుమూరు నియోజకవర్గం MLA అభ్యర్థి మల్లాపు రాజు గార్లకు "బి ఫామ్ " అందజేసిన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ అన్న.

ఈ కార్యక్రమంలో జాతీయ కోశాధికారి తోట నర్సింలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పాలమాకుల మధు నాయకులు ఘనపాటి వేంకటేష్ సంయుక్త కార్యదర్శి పెంకి పైడి రాజు మీడియా ఇంచార్జి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Address

Panyam
Nandyal
518112

Telephone

+919966320248

Website

Alerts

Be the first to know and let us send you an email when India Praja Bandhu Party - Panyam Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to India Praja Bandhu Party - Panyam Official:

Videos

Share