04/01/2026
🔥రాజకీయ ప్రయోజనాల కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టొద్దు..
📍ఇది మీ ఇళ్ళళ్ళో జరిగే పేరంటాలు కాదు..
💎కృష్ణా జలాలలో రాయలసీమకు హక్కు వుంది.
🩸కూటమి ప్రభుత్వం స్పందించాలి
--- తెలంగాణా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై భగ్గుమన్న రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి
రేవంత్ పై రాయలసీమ సాగునీటి సాధన సమితి ఫైర్ | Dasaradha Rami Reddy Counter On Revanth | iNews About...