Banaganapalle TDP Official

Banaganapalle TDP Official 🟡 తెలుగు దేశం పార్టీ అంటే తెలుగు వారి ఆత్మగౌరవం
భాషకు, సంస్కృతికి, స్వాభిమానానికి నిలిచిన పార్టీ🎗️

24/02/2026
22/02/2026
20/02/2026
15/02/2026
🗓️ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి పర్యటన షెడ్యూల్తేదీ: 15-02-2026 (ఆదివారం), సమయం: ఉదయం 08:00 గంటలకురాష్ట్ర ప్ర...
14/02/2026

🗓️ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి పర్యటన షెడ్యూల్

తేదీ: 15-02-2026 (ఆదివారం), సమయం: ఉదయం 08:00 గంటలకు

రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ జనార్దన్ రెడ్డి గారు యాగంటి ఉమామహేశ్వరస్వామి దేవస్థానం పుణ్యక్షేత్రంలో ఉమామహేశ్వరస్వామి వార్లకు సతీసమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలు సమర్పించి, అభిషేక కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

📍 మంత్రి గారి క్యాంపు కార్యాలయం, బనగానపల్లె.

శ్రీ ఉమామహేశ్వర స్వామివారి కృపాకటాక్షాలతో నిర్వహించబడుతున్న ఈ పవిత్ర ఉత్సవాలలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందా...
13/02/2026

శ్రీ ఉమామహేశ్వర స్వామివారి కృపాకటాక్షాలతో నిర్వహించబడుతున్న ఈ పవిత్ర ఉత్సవాలలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని మంత్రివర్యులు శ్రీ బి.సి.జనార్ధన్ రెడ్డి గారు మరియు శ్రీమతి బి.సి.ఇందిరమ్మ గారు భక్తులను ఆహ్వానిస్తున్నారు.
ఓం నమః శివాయ 🔱

12/02/2026
రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం అమరావతి, 11 ఫిబ్రవరి 2026రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ, నంద్యాల జ...
12/02/2026

రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం అమరావతి, 11 ఫిబ్రవరి 2026

రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ, నంద్యాల జిల్లా సంజామల మండలంలో ప్రతిపాదిత సౌర విద్యుత్ ప్రాజెక్టు స్థాపనకు 1,500 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించడం, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు స్థానికంగా ఉపాధి అవకాశాలు సృష్టించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోబడింది. ఈ నిర్ణయం ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పాటు లభించడంతో పాటు, పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందంజలో నిలవనుంది.

Address

Banaganapalle Constituency
Nandyal
518124

Website

Alerts

Be the first to know and let us send you an email when Banaganapalle TDP Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share