Government High School,Narpala

Government High School,Narpala This page is created to support our school,which is going to complete 60 th aniversary......like and share the page as a student of the GHS,Narpala

24/07/2020

మీ హౌస్ కి వాలంటీర్ ఎవరో తెలుసుకోవడానికి లింక్*

https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/ #!/knowYourVolunteer

గమనిక :వాలంటీర్ యొక్క పేరు, మొబైల్ నెంబర్ మరియు సచివాలయం పేరు కూడా *DISPLAY* అవుతాయి.

01/01/2017

I Wish you a Happy and prosperous new year 2017 😄😄😄😄I hope it will cheerful to you and to your family.💐💐💐
From ❤

25/12/2016
07/07/2016

Please like like the page to get more updates about NARPALA

Narpala is a Town and Mandal which is located 22 km towards east from Anantapuram in Andhra Pradesh,India.plz click"about"

11/05/2016

ఆర్డీటీ సెట్ కు దరఖాస్తు చేయించండి.
ఉపాధ్యాయ మిత్రులకు విన్నపం, మీ పాఠశాలలోని 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు RDT నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేయించి, ఉన్నత విద్యను అందించండి.
RDTవారు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి,
10వ తరగతిలో ఫలితాలలో 8.7, 8.7పాయింట్లు కన్నా ఎక్కువ సాధించిన విద్యార్థులకు ఉచిత ఇంటర్మీడియట్ విద్యను అదించడానికి విద్యార్థులనుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుకు చివరి తేది ఈ నెల 12, మరిన్ని వివరాలకు మీ ప్రాంతం RDT ATL ను సంప్రదించండి.👍 స్పందించు సహాయము అందించు🙌📝🙌 అనంతపురము జిల్లా గ్రామీన యువకుడు నిరంజన్....

11/05/2016

ఎవరన్నారు గవర్నమెంట్ స్కూల్లలో నాణ్యమైన విద్య ఉండదని !!! గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చదవరని,చదవలేరని!!!
**మన నార్పల గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల మార్కుల ప్రభంజనం**.. నేడు వెలువడిన య.స్.య.స్.సి ఫలితాలలో మన నార్పల గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల మార్కుల ప్రభంజనం...మండల రికార్డు
బాబా ఫరీద్ 10/10
నాగవేని9'8
శిరీష 9'5
అఫ్రీన్ 9'7
హేమావతి 9'6
అపర్ణ 9'5
గౌతమి 9'3
రేవతి 9'4
మౌనిక 9'1
శ్రవని 9'2
మమతా 9'3.
ఇంకా 9 పాయంట్ సాధించిన విధ్యార్దిని విధ్యార్థులు చాలా మంది ఉన్నారు అని చెప్పుటకు చాలా సంతోషిస్తున్నాము
మా విద్యార్థులకు ఈ అఖండ ఘన విజయాన్ని అందించిన మా నార్పల స్కూల్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము

Address

Narapala
515425

Telephone

9014365607

Website

Alerts

Be the first to know and let us send you an email when Government High School,Narpala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share