29/08/2026
గిరిజనుల ఆరోగ్యం కోసం అప్పట్లోనే ఆయుర్వేద వైద్యాన్ని అందించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన సేవలను చిరస్థాయిగా గుర్తుంచుకునేందుకు కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి గారి పేరు పెట్టాం.మన గిరిజన ఆడబిడ్డలు థింసా నృత్యంతో గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించి తమ ప్రతిభను ప్రపంచానికి చాటారు. ఇది మనందరికీ గర్వకారణం