14/08/2026
🇮🇳 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం మనమంతా కలిసి ముందుకు సాగుదాం.
“ఒక దేశం… ఒక సంకల్పం… ఒక భవిష్యత్తు!”
భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ…
🇮🇳 మీకు, మీ కుటుంబ సభ్యులకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!🇮🇳
ముదునూరి ప్రసాద రాజు
జిల్లా YSRCP అధ్యక్షులు
YS Jagan Mohan Reddy
YSR Congress Party - YSRCP
జై హింద్! 🇮🇳