23/12/2023
హిందూ ధర్మగురువులు మరియు బోధకులు చేసే ఆచార్యులు, శంకరాచార్యులు మరియు గీతా మనీషీలు గీతా జ్ఞానాన్ని అందించిన వారిని (వారు శ్రీ కృష్ణుడుని శ్రీ విష్ణువు అవతారం అని అంటారు) నశించని వారు అని అంటారు. వీరికి జనన మరణాలు ఉండవని అంటారు. వారికి తల్లిదండ్రులు లేరు. మీరే చూడండి గీతా అధ్యాయం 2 శ్లోకం 12, గీతా అధ్యాయం 4 శ్లోకం 5, గీతా అధ్యాయం 10 శ్లోకం 2 గీతా జ్ఞానాన్ని ఇచ్చేవారు (వారి ప్రకారం శ్రీ విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు) ఇలా అంటారు "ఓ అర్జునా! నీవీ మరియు నావీ ఎన్నో జన్మలు అయినవి, అవి నీకు తెలియదు, నాకు తెలుసు. (గీతా 4వ అధ్యాయం 5వ శ్లోకం)".
జ్ఞాన_గంగా
#సంత్_రాంపాల్_జీ_మహారాజ్
#సంత్_రాంపాల్_జీ_మహారాజ్