జనసేన పార్టీ-నరసాపురం

జనసేన పార్టీ-నరసాపురం ఇది సామాన్యుడి సేన..ఇది ప్రతి ఒక్కరి సేన..ఇది మన సేన - జనసేన✊🏽 జనసేవే జనసేన లక్ష్యం😇 The Official FaceBook Account Of JanaSena Party NARASAPURAM

01/09/2026
10/08/2026

NWTK With Arnab LIVE: Harish Salve’s Big FCRA Warning, ‘No Donation...

10/08/2026
10/08/2026

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి ఆదేశాల మేరకు నరసాపురం నియోజకవర్గ పరిధిలో అవసరం ఉన్న 141 మంది క్రోచెట్ లేస్ హస్తకళాకారులకు ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు.

త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా క్రొచెట్ లేస్ కళాకారుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గౌ|| ఉపముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

08/08/2026

Some moments in history do not just change the course of a Nation; they awaken the soul of its people. The Quit India Movement was one such defining moment that transformed India’s freedom struggle into an unstoppable national movement.

On this day in 1942, Mahatma Gandhi’s timeless call of “Do or Die” ignited the spirit of courage, sacrifice, and unwavering patriotism in millions of Indians. From every village and town, countless known and unknown heroes rose above fear, united with one resolve, and dedicated everything they had for the dream of a free Bharat.

As we commemorate the Quit India Movement, let us bow in gratitude to those extraordinary patriots whose sacrifices gifted us our freedom. Their legacy reminds us that the true strength of Bharat lies in unity, national pride, and the collective determination of its people to overcome every challenge.

Let us honour their dreams by building a strong, self-reliant, united, and developed Bharat worthy of their sacrifice.

Jai Hind!

08/08/2026
07/08/2026

జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.

కష్టంతో పాటు కళని నమ్ముకుని మన దేశ సంస్కృతిని ప్రతిబింబించే చేనేతలకు వందనాలు, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.

చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
"నేతన్న సేవలో” పథకం ద్వారా ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం, పింఛన్లు, తక్కువ వడ్డీకే రుణాలు, సామాజిక భద్రతా పథకాల ద్వారా నేతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది.

16/06/2026

ప్రజాశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం లభించింది.

నరసాపురం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, యువతకు ఉపాధి అవకాశాలు, రాబోయే కార్యాచరణపై నా ఆలోచనలు మరియు ప్రణాళికలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నాను.

17/05/2026

ఈరోజు అమరావతి సచివాలయంలో 2027 పుష్కరాల ప్రత్యేక అధికారి ఐఏఎస్ శ్రీ జి. వీరపాండియన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు, అభివృద్ధి పనులు మరియు నిధుల మంజూరు అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది.
పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు విచ్చేసే నేపథ్యంలో వారికి మెరుగైన సౌకర్యాలు అందించేలా ఘాట్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ మరియు ఇతర మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరాను.
అలాగే నరసాపురం ప్రాంత అభివృద్ధికి అవసరమైన పనులను ప్రాధాన్యతగా తీసుకుని తగిన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

17/05/2026

Address

Narasapur

Alerts

Be the first to know and let us send you an email when జనసేన పార్టీ-నరసాపురం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share