19/03/2024
*రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయే బస్సు యాత్ర రూట్ మ్యాప్.*
*మార్చి*
27 - ప్రొద్దుటూరు - కమలాపురం మీదుగా ఇడుపులపాయ
28 - నంద్యాల - ఆళ్లగడ్డ మీదుగా
29 - నంద్యాల - పాణ్యం, కర్నూలు (విశ్రాంతి గుడ్ ఫ్రైడే)
30 - కర్నూలు - కోడుమూరు @ యెమ్మిగనూరు
31 - అనంతపురం - ఆదోని, ఆలూరు, రాయదుర్గం @ కళ్యాణదుర్గం.
*ఏప్రిల్*
01 - హిందూపూర్ - కళ్యాణదుర్గం వయా మడక్షిర, పెనుకొండ,
హిందూపూర్
02 - చిత్తూరు - మదనపల్లె , కుప్పం @ చిత్తూరు
03 - తిరుపతి - పూతలపట్టు , చంద్రగిరి వయా తిరుపతి
04 - నెల్లూరు - వెంకటగిరి , గూడూరు వయా నెల్లూరు
05 - ఒంగోలు - కొవ్వూరు , ఒంగోలు మీదుగా కావలి
*05 - బాపట్ల - చీరాల వయా*
06 - నర్సరావుపేట - పర్చూరు , చిలకలూరిపేట వయా నర్సరావుపేట
07 - గుంటూరు - సత్తెనపల్లె , పెద్దకూరపాడు మీదుగా గుంటూరు
08 - విజయవాడ - తెనాలి , మంగళగిరి వయా విజయవాడ
09 - విజయవాడలో మేనిఫెస్టో విడుదల మరియు ఉగాది పండుగ.
YSR Congress Party - YSRCP