Palnadu YSRCP

Palnadu YSRCP Narasaraopet parliament ysrcp official

జై శ్రీరామ్!!!
22/01/2024

జై శ్రీరామ్!!!

పల్నాడు:గత నాలుగేళ్లుగా ఎన్నో ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇలాంటి ఫేక్ పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు...
19/01/2024

పల్నాడు:

గత నాలుగేళ్లుగా ఎన్నో ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇలాంటి ఫేక్ పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు. కానీ గౌరవ ఎంపీ Sri Krishna Devarayalu Lavu గారు ఎప్పటికప్పుడు ఇలాంటి వాటిని చిరు నవ్వుతో కొట్టి పడేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వీటిని ప్రక్కకు త్రోసి ప్రజా సేవ, అభివృద్ధిలో నిమగ్నమై నడుచుకుంటున్నారు. గౌరవ ఎంపీ గారు నిజాయితీగా, నికార్సుగా ఉండే నాయకుడు, తన మనసులోని ఏ విషయాన్ని అయినా బహిరంగంగా ప్రజలతో పంచుకునే స్వభావం కలిగిన వ్యక్తి. కాబట్టి ప్రజలు.. సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలను నమ్మొద్దు. దయ చేసి ఎవరూ కూడా ఇలాంటి ఫేక్ వార్తలను పోస్ట్ చేయొద్దని మనవి చేస్తున్నాం.

ఇట్లు
ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారి కార్యాలయం.



మీకు ఏ లెక్కలు ఉన్నాయో మాకు తెలియదు గాని YS Jagan Mohan Reddy సార్, నరసరావుపేట లోకసభ సభ్యులుగా ఉన్న Sri Krishna Devaraya...
06/01/2024

మీకు ఏ లెక్కలు ఉన్నాయో మాకు తెలియదు గాని YS Jagan Mohan Reddy సార్, నరసరావుపేట లోకసభ సభ్యులుగా ఉన్న Sri Krishna Devarayalu Lavu గారిని మారిస్తే పల్నాడులో మీరు వేసుకున్న లెక్కలు మారిపోతాయి అనిపిస్తుంది.

ప్రజలందరికీ అందుబాటు లో ఉంటూ, లోక్ సభ లో సమస్యల మీద మాట్లాడుతూ పల్నాడు కి ఇన్ని ప్రాజెక్ట్ లు తీసుకొచ్చి ఒక్క అవినీతి మచ్చ లేకుండా మంచి పేరు తెచ్చుకున్న ఇలాంటి వాళ్ళని మార్చాలి అనుకోవడం ఏంటి సార్?

కార్యకర్తలను ప్రతిపక్షంలో ఉన్నపుడు అన్ని రకాలుగా వాడుకుని అధికారం వచ్చాక వాళ్ళ మొహాలు చూడటానికి కూడా ఇష్టపడని, వాడుకుని వదిలేసే నాయకులకు, అధికారం అనేది ప్రజల మీద రుబాబు చేయడానికే అన్నట్లు, ప్రజలు సమస్యల మీద చెప్పుకోడానికి వెళితే కనీసం వినడానికి కూడా ఇష్టపడని నాయకులని, పైగా రాజకీయాలలో వాడుకుని వదిలేయడం కామన్ హత్యలు ఉండవు ఆత్మహత్యలే అని బహిరంగంగా చెప్పే నాయకులని కంటిన్యూ చేయడమెంది సార్, మీ లెక్కలు మీకు ఉంటాయి అనుకోండి.

చిన్న చిన్న మనస్పర్థల వలన ఎమ్మెల్యే ల దగ్గరకి పోలేని వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు అలాంటి వాళ్ళకి "మా బాధ చెప్పుకోడానికి వినడానికి పల్నాడు లో ఒకడు ఉన్నాడు" అనుకునే కార్యకర్తలకు మింగుడు పడదు అనుకుంటున్నా!!!

నేను "ఎవర్ని నిలబెట్టిన ప్రజలు గొర్రెలు లాగా గెలిపిస్తారు లే" అనే ధీమా ఉండొచ్చు సార్, ఒక్కసారే పనిచేస్తుంది.

కృష్ణదేవరాయలు అనే వ్యక్తి ని ఈ పార్లమెంట్ నుండి మార్చాలి అనుకోవడం 200% పార్టీకి నష్టం, కనీసం లో కనీసం 4 సీట్లు పోతాయి.

- Palnadu YSRCP








Vijay Sai Reddy
YSR Congress Party - YSRCP

01/01/2024

షర్మిల మేడం పార్టీ అధ్యక్షురాలు గా ఎప్పుడు?

Happy New Year 2024 !!!
01/01/2024

Happy New Year 2024 !!!





25/12/2023

అవకాశం వచ్చినపుడు నలుగురికి మంచి చేశామా లేదా అనేది ముఖ్యం, ఏ కులం లో పుట్టాము, ఏ మతం లో పుట్టామ అన్నది ముఖ్యం కాదు - గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి గారు





22/12/2023
03/12/2023

సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవడైతే ఏంటి, నన్ను చూసి ఓట్లు వేస్తారు అనే 'కేసిఆర్' ధీమాను ప్రజలు వమ్ము చేశారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంటే తీసేస్తే గెలిచేదేమో!

27/11/2023

మాచర్ల టీడీపీ భారీ షాక్...

👉 ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరియు శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పల్నాడు జిల్లా టీడీపీ సీనియర్‌ నేత, మాచర్ల టీడీపీ మాజీ ఇన్‌ఛార్జ్‌ కొమ్మారెడ్డి చలమారెడ్డి గారు
👉 కొమ్మారెడ్డి చలమారెడ్డి గారితో పాటు టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన కుటుంబ సభ్యులు మరియు టీడీపీ పార్టీ నాయకులకు


25/11/2023

చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో 3471 కోట్లతో sri Kasu Mahesh Reddy గారు గురజాల నియోజకవర్గం అభివృద్ధి చేశాడు.

15/11/2023

పల్నాడు:

వరికపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్ట్ తీసుకొస్తేనే పల్నాడు ప్రాంతం సుభిక్షం అవుతుందని ఐదేళ్ల క్రితం పల్నాడు రైతులు అభ్యర్థించారు. దాంతో గత ఎన్నికల ప్రచారంలో భాగంగా వినుకొండకి వచ్చిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపడతామని మాటిచ్చారు. కేంద్రం ప్రభుత్వం వద్ద ఈ ప్రాజెక్ట్‌కి ఉన్న అడ్డంకులు చివరకు తొలిగాయి. ఎట్టకేలకి అన్ని అడ్డంకులు తొలగి సీఎం YS Jagan Mohan Reddy గారు ఎత్తిపోతల ప్రాజెక్టుకి ఈ రోజు (15.11.2023)శంకుస్థాపన చేయబోతున్నారు.

- లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎంపీ







Address

Narasaraopet
522601

Alerts

Be the first to know and let us send you an email when Palnadu YSRCP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Palnadu YSRCP:

Share