07/04/2024
జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆంధ్రా శ్రీలంక అయిపోతుంది అని ప్రచారం చేస్తారు, అదే పధకాలు చంద్రబాబు అమలు చేస్తే సింగపూర్ అవుతుందా?
సంక్షేమ పథకాలు, అభివృద్ధి విధానాల విషయంలో వైయస్సార్సీపీ ప్రభుత్వం కూటమి పార్టీలకు సవాల్ విసురుతోంది. ఫలితంగా పొత్తు పార్టీలు అమలు చేయడానికి సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నాయి.
కొద్ది నెలలుగా టీడీపీ కూటమి పార్టీలు చెబుతున్న అబద్ధాలకు లెక్కే లేదు.