తెలుగుదేశం పార్టీ పమిడిపాడు నరసరావుపేట నియోజకవర్గం

  • Home
  • India
  • Narasaraopet
  • తెలుగుదేశం పార్టీ పమిడిపాడు నరసరావుపేట నియోజకవర్గం

తెలుగుదేశం పార్టీ పమిడిపాడు నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట నియోజకవర్గం ని తెలుగుదేశం పార్టీ కంచుకోట గా మార్చాలి ���

18/01/2025
*ఈ నెల 31న పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గం, యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి...
30/12/2024

*ఈ నెల 31న పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గం, యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు*

*సీఎం చంద్రబాబు నాయుడు గారి పర్యటన షెడ్యూల్ వివరాలు*

• ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి పల్నాడు జిల్లాకు బయలుదేరుతారు.
• 10.50 గంటలకు నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామానికి చేరుకుంటారు.
• 11.00 – 11.30 వరకు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు.
• 11.35-12.35 వరకు లబ్ధిదారులతో ముచ్చటిస్తారు.
• మధ్యాహ్నం 12.40-01.00 వరకు పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు
• 01.45 గంటలకు కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
• 02.55 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

25/12/2024

జనవరి 1 వ తేది న సీఎం చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్లో చిన్న మార్పు.. పల్నాడు జిల్లా లోని నరసరావుపేట నియోజకవర్గంలో, రొంపిచర్ల మండలం అన్నారం గ్రామం లో ఫించన్ ల పంపిణీ లో పాల్గొంటారు ✌️

Address

Narasaraopeta
Narasaraopet
522601

Website

Alerts

Be the first to know and let us send you an email when తెలుగుదేశం పార్టీ పమిడిపాడు నరసరావుపేట నియోజకవర్గం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share