B Gnaneshwar Kuruma

B Gnaneshwar Kuruma B Gnaneshwar

02/05/2025
22/04/2025

*జాగ్రత్త బిడ్డలారా ఆట మొదలైంది*🐅🚘🔥

23/10/2024

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిస్థితి ఇంట్లో ఉటే మామూలు జనాల పరిస్థితి??

16/06/2024
30/05/2024
07/03/2024

*అసెంబ్లీలో అధికార పక్షాన్ని గడగడలాడిస్తున్న మా టైగర్ హరీష్ అన్న గారితో*🔥

భారత రాష్ర్ట సమితి అధినేత గౌ|| కల్వకుంట్ల కేసీఆర్ గారికి విజ్ఞప్తి       జహీరాబాద్ ఎంపీ BRS పార్టీ  తరుపున బిసి బిడ్డ అయ...
01/03/2024

భారత రాష్ర్ట సమితి అధినేత గౌ|| కల్వకుంట్ల కేసీఆర్ గారికి విజ్ఞప్తి

జహీరాబాద్ ఎంపీ BRS పార్టీ తరుపున బిసి బిడ్డ అయిన స్టేట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ శ్రీ మఠం భిక్షపతి గారికి కేటాయించాలి. ఒక ఉద్యమకారున్ని పార్లమెంట్ కి పంపే బాధ్యత బిఅరెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐన మేము సమన్వయం తో కష్టపడి గెలిపించుకుంటాము.
Kavitha
Harish Rao Thanneeru
Kalvakuntla Taraka Rama Rao - KTR Bhasker Reddy Pocharam

*ఎన్నికల ప్రచారం లో భాగంగా తడుకల్ మండలం మురుకుంజల్ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే గారి సతీమణి మ...
17/11/2023

*ఎన్నికల ప్రచారం లో భాగంగా తడుకల్ మండలం మురుకుంజల్ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే గారి సతీమణి మహా రెడ్డి జై శ్రీ రెడ్డి గారు ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*. #కెసిఆర్

16/11/2023

ఈరోజు తడకల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో గౌరవ బీఆర్ఎస్ అభ్యర్థి శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు మరియు మాజీ శాసనసభ్యులు మహారెడ్డి విజయపాల్ రెడ్డి గారు

08/10/2023

అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి గారు #జ్ఞానేశ్వర్_కురుమ

Address

Narayankhed

Website

Alerts

Be the first to know and let us send you an email when B Gnaneshwar Kuruma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share