BJP Narsampet

BJP Narsampet నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి మా బీజేపీ లక్ష్యం. కుటుంబ పాలన అంతం అందించడమే మా ఆశయం.

🕉️🌙 *రాష్ట్ర ప్రజలకు మహా శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు* 🌙🕉️“ఓం నమః శివాయ”శివుని జటాజూటంలో ప్రవహించే గంగా లామీ జీవితం ప...
15/02/2026

🕉️🌙 *రాష్ట్ర ప్రజలకు మహా శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు* 🌙🕉️

“ఓం నమః శివాయ”
శివుని జటాజూటంలో ప్రవహించే గంగా లా
మీ జీవితం పవిత్రంగా మారాలి…
నీలకంఠుడి కరుణ కాంతిలోఅఖండ భారత దేశానికి సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పిన యావత్ భారత్ బంజారా బందు మిత్రులకు అఖండ భారత్ హిందువులందరికీ శ్రేయోభిలాషులకు,
*శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి శుభాకాంక్షలు*💐

వారి జయంతి సందర్బంగా యావత్ బంజారా బిడ్డలు, అఖండ భారత హిందూ బంధువులందరికి పాడి ,పంటలు,విద్యా, ఉద్యోగాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ...
జాతినీ, జాతి పేరును,జాతి ఐక్యతను హిందూ సంఘాలను,ఏకం చేసిన సేవాలాల్ మహారాజ్ గారు అఖండ భారత్ హిందూవులందరికి స్ఫూర్తి దాయకం వారి ప్రయోజనాల కోసం కాకుండా, బ్రిటిషర్ల కాలంలో బంజారా బిడ్డలపై,హిందూ ఆడబిడ్డలపై జరిగిన దాడిలో హిందువులను మరియు బంజారా ముద్దుబిడ్డలను ఏక తాటిపై కీ తీసుకొచ్చి బ్రిటీషర్స్ లను తరిమి కొట్టిన ఘనత మహాసేవలాల్ గారిది 🙏మంచి పనుల కోసం ఉపయోగ పడే విధంగా ఆ సేవాలాల్ మహారాజ్ గారు బంజారా ముద్దుబిడ్డలకే కాకుండా అఖండ భారత హిందూ బంధువులందరికీ స్ఫూర్తిదాయకం🙏 వారి యొక్క జయంతి సందర్భంగా బుద్ది,సిద్దినీ ప్రసాదించాలని వేడుకుంటూ
ఈరోజుజరిగిన సేవాలాల్ మహారాజు గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రం,వరంగల్ జిల్లా, నర్సంపేట మండలంలోని భోజ్య నాయక్ తండ( మాదన్నపేట )గ్రామంలో బంజారా ముద్దు బిడ్డలైన రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ అజ్మీరా సీతారామ్ నాయక్ (మాజీ MP) , డాక్టర్ ఉదయ్ సింగ్, డాక్టర్ వీరన్న, రాములు నాయక్, ప్రొఫెసర్ అజ్మీర శ్రీనివాస్, వరంగల్ జిల్లా బిజెపి నాయకులు పంజాల శ్రీరామ్, ఓటాయి మాజీ సర్పంచ్ రమేష్ నాయక్, రవి నాయక్ చిన్న (సర్పంచ్), ప్రస్తుత సర్పంచ్ వీరన్న నాయక్, ఉపసర్పంచ్ వీరు నాయక్, నందు సోషల్ మీడియా, తండావాసులు, విద్యావంతులు, మేధావులు, తదితర బంజారా ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు

జై సేవాలాల్.... 🚩

మీ
కంభపాటి పుల్లారావు
బీజేపీ కాంటెస్టెడ్ MLA
నర్సంపేట
వరంగల్ జిల్లా.
తెలంగాణా
మీ ప్రతి అడుగు విజయంగా మారాలి…
భోళేనాథుడి ఆశీస్సులతో
సుఖం, శాంతి, ఐశ్వర్యం మీ ఇంట నిండాలి!
🔱 *హర హర మహాదేవ 🌲🎉💐* 🔱

మన ఓటుతోఅవినీతి పరుల కోటలు కూలాలికమిషన్ సర్కారు కూసాలు కదలాలిప్రగతికి పట్టం కట్టాలి బాజాప్త మన ఓటు బిజెపికే వేయాలి
11/02/2026

మన ఓటుతో
అవినీతి పరుల కోటలు కూలాలి
కమిషన్ సర్కారు కూసాలు కదలాలి
ప్రగతికి పట్టం కట్టాలి
బాజాప్త మన ఓటు బిజెపికే వేయాలి

నర్సంపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కాంటెస్టెడ్ MLA డాక్టర్ కంబంపట్టి పుల్లరావుగారి ఆద్వర్యంలో పండిట్ దీ...
11/02/2026

నర్సంపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కాంటెస్టెడ్ MLA డాక్టర్ కంబంపట్టి పుల్లరావుగారి ఆద్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి 58వ వర్దంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఘంటా రవి కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారు మాటలాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి ఆశయాలు ఏకాత్మ మానవ దర్శనం, అంత్యోదయ వంటి సామాజిక ఆశయాలు
కొనసాగిస్తాం అని అన్నారు ఈ కార్యక్రమములో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వడ్డేపల్లి నరసింహా రాములు
బీజేవైఎం నాయకులు కామగాని నవజీవన్ గౌడ్
గారు
వరంగల్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు కోమాకుల నాగరాజు జిల్లా మాజీ ఉపాధ్యక్షులు నాయకులు మాచర్ల దీన్ దయాల్ గారు బిజెపి సీనియర్ నాయకులు చిలువేరు రాజేందర్ గారు మాచర్ల చెన్నారావు గారు మంద బాబు గారు పౌడాల సురేష్ గారు తదితరులు పాల్గొన్నారు

మన  నర్సంపేట  మన బీజేపీ                                                 నర్సంపేట  మున్సిపాలిటీ  ఎన్నికల్లో భాగంగా  గరికప...
10/02/2026

మన నర్సంపేట మన బీజేపీ నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా గరికపాటి మోహనరావు గారి నాయకత్వంలో జిల్లా ఉపాధ్యక్షులు అజ్మెర్ శ్రీనివాస్ గారు సహకారముతో భూక్యా వీరన్న గారినీ గెలిపించి కొని వస్తే SC కమ్యూనిటీ హాలు శాంక్షన్ చేపించి కట్టిస్తామని హమీ ఇచ్చినారు. కాంటెస్టెడ్ MLA డాక్టర్. కంభంపాటి పుల్లారావు.
గారు 13వార్డు మహేశ్వరం లో ప్రచారం చేసి, బిజెపి పోటీ చేస్తున్న అభ్యర్థి భూక్యా వీరన్న గారికి మద్దతు ఇవ్వాలని మరియు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలను అర్హులకు అందజేయాలంటే బిజెపిని ఎన్నుకోవడం ద్వారా జరుగుతుందని, అభివృద్ధి, అవినీతి రహిత పాలన మరియు నిజమైన మార్పు కోసం ఈసారి బీజేపీకి అవకాశం ఇవాలనీ కోరారు
బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని డాక్టర్ . కంభంపాటి పుల్లారావు గారు ప్రజలకు తెలియజేశారు.
-అవినీతి లేని విధానం - బాధ్యత గల పాలన కేవలం బిజెపితోనే సాధ్యం..
-ధర్మం పక్షాన నిలబడుద్దాం.. బాజాప్త బిజెపికే ఓటేసి ప్రగతిని గెలిపిద్దాం.. ఈ కార్యక్రమంలో లో బీజేపీ జిల్లా ఉపాధ్యకులు అజ్మేర శ్రీనివాస్ గారు మరియు డివిజన్ ప్రబారీలు కొనత్తం సంగీత్ గారు ముద్రాతీ వెంకటేశ్వర్లు గారు మరియు వార్డు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.



Dr. Kambampati Prathap

VOTE FOR BJP  Dr. Kambampati Prathap
10/02/2026

VOTE FOR BJP

Dr. Kambampati Prathap

అవినీతి రహిత సమాజం కోసం.. బీజేపీ కి ఓటు వేయండి.. | Municipal Elections 2026 | Avigna Media 'Avigna Media' channe...

10/02/2026

పదేళ్ల 'కారు' దోపిడీ.. రెండేళ్ల 'హస్తం' అవినీతి.. తెలంగాణ బతుకు ఆగమయ్యింది! కమీషన్ల సర్కార్లు పోవాలె - కేంద్ర నిధులు నేరుగా చేరాలె! అవినీతి కోటలు కూల్చుదాం.. కమలం గుర్తుకే ఓటేసి తెలంగాణను కాపాడుకుందాం.

08/02/2026

నర్సంపేట మున్సిపల్ ఎన్నికలలో 7వ వార్డ్ బీజేపీ అభ్యర్థి నూనె రంజిత్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను.

మీ Dr. Kambampati Prathap బీజేపీ కంటెస్టేడ్ ఎమ్మెల్యే, నర్సంపేట.

08/02/2026

నర్సంపేట మున్సిపల్ ఎన్నికలలో 30వ వార్డ్ బీజేపీ అభ్యర్థి కూనమల్ల పృథ్విరాజ్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను.

మీ Dr. Kambampati Prathap బీజేపీ కంటెస్టేడ్ ఎమ్మెల్యే, నర్సంపేట.

08/02/2026

నర్సంపేట మున్సిపల్ ఎన్నికలలో 13వ వార్డ్ బీజేపీ అభ్యర్థి భూక్యా వీరు గారికి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను.

మీ Dr. Kambampati Prathap బీజేపీ కంటెస్టేడ్ ఎమ్మెల్యే, నర్సంపేట.

08/02/2026

నర్సంపేట మున్సిపల్ ఎన్నికలలో 4వ వార్డ్ బీజేపీ అభ్యర్థి వీరన్న బానోత్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను.

మీ Dr. Kambampati Prathap బీజేపీ కంటెస్టేడ్ ఎమ్మెల్యే, నర్సంపేట.

08/02/2026

నర్సంపేట మున్సిపల్ ఎన్నికలలో 20వ వార్డ్ బీజేపీ అభ్యర్థి బాల్నే శైలజ జగన్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను.

మీ Dr. Kambampati Prathap బీజేపీ కంటెస్టేడ్ ఎమ్మెల్యే, నర్సంపేట.

08/02/2026

నర్సంపేట మున్సిపల్ ఎన్నికలలో 12వ వార్డ్ బీజేపీ అభ్యర్థి చందావతు జ్యోతి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను.

మీ Dr. Kambampati Prathap బీజేపీ కంటెస్టేడ్ ఎమ్మెల్యే, నర్సంపేట.

Address

BJP TELANGANA
Narsampet
506132

Alerts

Be the first to know and let us send you an email when BJP Narsampet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Narsampet:

Share