VinodKumar BRS

VinodKumar BRS జై కేసీఆర్ జై భారత రాష్ట్ర సమితి
పెద్ది సుదర్శన్ రెడ్డి వీరాభిమాని
BRS బి.ఆర్.స్ సోషియల్ మీడియా

18/08/2026

పెద్ది విగ్రహం వద్ద కన్నీటి పర్యంతమైన పెద్ది స్వప్న

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో నల్లబెల్లిలోని ఆయన స్వగృహం వద్ద విషాద వాతావరణం నెలకొంది. సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న విగ్రహం వద్ద రోదిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. భర్తను తలచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. “నువ్వు లేని రోజు చూడు.. ఎంత అరాచకమో" అంటూ విలపించారు. ఆమె రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది.

*ఈ నెల 9వ తేదీన నల్లబెల్లికి రానున్న కేసీఆర్**దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న క...
05/08/2026

*ఈ నెల 9వ తేదీన నల్లబెల్లికి రానున్న కేసీఆర్*

*దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న కేసీఆర్*

*ఈ నెల 9, 10 తేదీల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలు నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ*

*9వ తేదీన సంస్మరణ సభకు హాజరు కానున్న కేటీఆర్, 10వ తేదీన హాజరు కానున్న హరీష్ రావు*

03/08/2026

పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం

నా దగ్గరికి వచ్చి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే, న్యాయవాదులకు చెప్పి పరిష్కరించమని కోరాను

విద్యాశాఖలో జరిగిన అవినీతిపై పెద్ది సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లాడు

కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిన మరుసటి రోజే, ఆ కేసులో సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది

– BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు..

తొందరగా కోలుకోనీ మీరు మళ్ళీ మా ముందుకు రావాలి  పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న🙏💐💐
26/07/2026

తొందరగా కోలుకోనీ మీరు మళ్ళీ మా ముందుకు రావాలి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న🙏💐💐

17/07/2026

_*యువతా... కదం తొక్కుదాం*_ ✊
_*ఈ మోసపు కాంగ్రెస్ సర్కార్‌ను గద్దె దించుదాం!!*_

*రేపే "యువ సంగ్రామ సదస్సు"* 🔥

⏰ *సమయం: ఉదయం 10:00 గం.లకు*
📍 *వేదిక: సరూర్ నగర్ స్టేడియం*

14/06/2026

తెలంగాణ రాష్ట్రంలో
బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలం, బలగం
ఏ పార్టీకి లేదు!

అధికారం దూరమైనా...
ప్రజల గుండెల్లో కేసీఆర్ గారిపై ఉన్న ప్రేమ,
మమకారం అలాగే ఉన్నాయి

23/05/2026

బీజేపీ - కాంగ్రెస్ ఇద్దరూ తోడుదొంగలే!

ఈ బీజేపీ - కాంగ్రెస్ తోడుదొంగలు ఒకరినొకరు కాపాడుకుంటూ...
రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు!

- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

22/05/2026

ఒకవేళ నేను తెలంగాణ జెండా దించినా
లేదా ఉద్యమానికి ద్రోహం చేసినా..
"నన్ను రాళ్లతో కొట్టి చంపండి" అన్న దమ్మున్న నాయకుడు కేసీఆర్ ✊

ధన బలం లేదు.. మీడియా బలం లేదు..
కేవలం ఉన్నదల్లా గుండె బలమే 🩷

యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసిండు..
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు.

జై తెలంగాణ ✊ జై కేసీఆర్ ✊

Address

Narsampet

Telephone

+919000025056

Website

Alerts

Be the first to know and let us send you an email when VinodKumar BRS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to VinodKumar BRS:

Shortcuts

Share