Telugu Desam Party: Narsipatnam

Telugu Desam Party: Narsipatnam Official Page of TDP Narsipatnam

03/09/2026

నైపుణ్యం పోర్టల్ ద్వారా స్కిల్ అసెస్మెంట్, జాబ్ వేకెన్సీస్ సమాచారం ఏఐ ద్వారా తెలుసుకోవచ్చు.

03/09/2026

ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని ఇంటింటికీ వివరించే కార్యక్రమం 39వ రోజు పూర్తయింది.





03/09/2026

పంచెకట్టులో చంద్రన్న ర్యాంప్ వాక్.. సభికులను ఉత్సాహపరిచిన మాస్ ముఖ్యమంత్రి




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి

02/09/2026

సెల్ఫీ విత్ సీఎం సార్

పోలవరం ఎడమ కాలువకు నీటి విడుదల సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చిన్నారులు నృత్య ప్రదర్శన ఇచ్చారు. అనంతరం వేదిక పైనున్న సీఎం చంద్రబాబు గారికి సెల్ఫీ కావాలంటే సంకేతం ఇచ్చారు పిల్లలు. వెంటనే సీఎం పిల్లలను పిలిపించుకుని గ్రూప్ ఫోటో, సెల్ఫీ దిగి పంపించారు.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి

02/09/2026

ఎన్ని జన్మలెత్తినా తెలుగు ప్రజల రుణం తీర్చుకోలేను.

31 ఏళ్ల క్రితం ఇదే సెప్టెంబరు 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశాను. అప్పటి నుంచి నేటి వరకు ఎన్నో సంస్కరణలకు నాంది పలికే అవకాశం ప్రజలు నాకు కల్పించారు.




02/09/2026

జలం జీవం.. జలం జీవితం. వెలిగొండ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే.. వానరాలు సైతం గంతులు వేస్తూ ఉత్సాహంగా సందడి చేస్తున్నాయి.



01/09/2026

అప్పట్లో ఒకడు ఉండేవాడు... 🤣

ట్యాంకర్లతో కాలువుల నింపి, ప్రాజెక్ట్ లు జాతికి అంకితం చేసే వాడు..


Address

Narsipatnam

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Narsipatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Narsipatnam:

Shortcuts

Share