ITDP AP

ITDP AP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ITDP AP, Political Party, nellore, Nellore.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఘనస్వాగతం పలికిన తెలం...
07/07/2024

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఘనస్వాగతం పలికిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన కార్యకర్తలు, నాయకులు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు గారు...

తెలంగాణ గవర్నర్‌కి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన తెలంగాణ గవర...
28/06/2024

తెలంగాణ గవర్నర్‌కి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్

సీఎం చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ గారికి ఉండవల్లి నివాసం వద్ద మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో గవర్నర్‌ని సత్కరించారు తన నియోజకవర్గం మంగళగిరి చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రతి సందర్భాన్ని వినియోగించుకుంటున్నారు.

ఎన్టీ రామారావు గారికి నీకు పోలికా అలా పోల్చుకోకు కెసిఆర్ గారు ఆయన నీలాగా నీ కుటుంబ సభ్యుల లాగా ఏనాడు పాలనలో జోక్యం చేసుక...
28/06/2024

ఎన్టీ రామారావు గారికి నీకు పోలికా అలా పోల్చుకోకు కెసిఆర్ గారు ఆయన నీలాగా నీ కుటుంబ సభ్యుల లాగా ఏనాడు పాలనలో జోక్యం చేసుకోలేదు తన కుటుంబ సభ్యులకు ఎవరికి మంత్రి పదవులు ఇవ్వలేదు ..ఏ శాఖను చూసినా అవినీతిమయం చేసిన నీవు ఎన్టీ రామారావు గారితో పోలికనా! నీకు ఆ మాట ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు కేసీఆర్ గారు . ఎన్టీ రామారావు గారు నాటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు.. మీరందరూ నేడు కేంద్ర ప్రభుత్వానికి మోకరిల్లి ప్రభుత్వాన్ని నడిపిన వారు మీరు.

BOSS ON DUTY 🔥
28/06/2024

BOSS ON DUTY 🔥

28/06/2024

చాలా పద్ధతిగా మింగాడు

27/06/2024

అమరావతి డెవలప్మెంట్ కోసం 10 కోట్లు విరాళం ఇచ్చిన ఈనాడు సంస్థల చైర్మన్ CH.కిరణ్ గారు🙏

నేను వచ్చాను🔥 వాళ్ళు లేరు 😂
27/06/2024

నేను వచ్చాను🔥 వాళ్ళు లేరు 😂

బెంగళూరు పాలస్ లో గాలి జనార్దన్ రెడ్డి జగన్ బేటీ...తాను అరెస్ట్ అయితే పార్టీ బ్రతికే ప్రసక్తి లేదని,పార్టీ నడపటానికి వార...
27/06/2024

బెంగళూరు పాలస్ లో గాలి జనార్దన్ రెడ్డి జగన్ బేటీ...
తాను అరెస్ట్ అయితే పార్టీ బ్రతికే ప్రసక్తి లేదని,పార్టీ నడపటానికి వారసులు లేరని వాపోయిన జగన్.
ఓడిపోయాక విజయ సాయిరెడ్డి,వైవీ సుబ్బారెడ్డి,పెద్దిరెడ్డి మొఖం చాటేశారని బొత్స లాంటివాళ్ళు పార్టీలో ఉండే పరిస్థితులు కనిపించట్లేదని కన్నీళ్ళ పర్యంతమైన జగన్.
అధికారంలో ఉన్నప్పుడు బలుపు చూపించి ఇప్పుడు ఏడిస్తే ఎలా అని ఓదార్చిన గాలి.
కాంగ్రెస్ బీజేపీ ఏదో పార్టీలో విలీనం చెయ్యక తప్పదని సలహా ఇచ్చిన గాలి...ప్రస్తుతానికి NDA కాళ్ళదగ్గర ఓ మూల పడి ఉండాలని నిర్ణయం.

కాబట్టి స్పీకర్ ఎన్నికలో రాష్ట్రంలో చితక్కోట్టేసిన NDA కి జగన్ MP ల ఓటు

20/04/2024

మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు

Call now to connect with business.

20/04/2024

వీడి పెళ్ళామే వీడి మీదికి పోటీకి దిగుతోంది😥😥
నీ బొచ్చు పీకనీకి నీ పెళ్ళాం చాలురోయ్ 🤗🤗🤗

Address

Nellore
Nellore
524003

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ITDP AP:

Share