Nellore TDP 2024

Nellore TDP 2024 Nellore TDP 2024

20/02/2026

మానవత్వం చాటుకున్న మంత్రి నారాయణ: షాహినా కుటుంబానికి 3 రోజుల్లో ఇల్లు పునర్నిర్మించి ఇస్తామని హామీ!

♦️ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఇంటిని కోల్పోయిన షాహినా గారి కుటుంబాన్ని ఈరోజు నేరుగా కలిసి పరామర్శించిన మంత్రి నారాయణ గారు..

♦️ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి,వారి సొంత నిధుల నుండి రూ. 50,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.

♦️వారి ఇంటిని కేవలం 3 రోజుల్లోనే పూర్తిస్థాయిలో రిపేర్ చేయించి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

♦️నిర్మాణ పనుల బాధ్యతను తక్షణమే NCC గ్రూప్ కన్ స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించడం జరిగింది.


  "పైన పటారం..లోన లొటారం"విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటం అడుతున్నందుకా..??వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి సంక్షేమం ప...
16/11/2023



"పైన పటారం..లోన లొటారం"

విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటం అడుతున్నందుకా..??

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని ,రాష్ట్ర ప్రజలను అదోగతి పాలు చేసినందుకా..??

సంక్షేమ పథకాల పేరుతో..ప్రజలను మభ్యపెడుతూ నాలుగున్నర ఏళ్లుగా కాలం వెళ్ళబుచ్చిన ఏకైక ముఖ్యమంత్రి అయినందుకా..??

12/10/2023

2024 ఎన్నికల్లో వైసీపీకి అధికారం గల్లంతే... ||AndhraPradesh ||
28/08/2023

2024 ఎన్నికల్లో వైసీపీకి అధికారం గల్లంతే... ||AndhraPradesh ||








నెల్లూరు జిలాలో 79,960 ఓట తొలగింపు,2022 జనవరి 6 తర్వాత తొలగించిన ఓట్లపై..రీవెరిఫికేషన్ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ||Andhr...
28/08/2023

నెల్లూరు జిలాలో 79,960 ఓట తొలగింపు,2022 జనవరి 6 తర్వాత తొలగించిన ఓట్లపై..రీవెరిఫికేషన్ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ||AndhraPradesh||









04/08/2023

పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటిన్ల ను అన్నింటిని వైసీపీ ధ్వంసం చేసింది.















😂
04/08/2023

😂

అయ్యాయ్యో  Kumar Yadav
31/07/2023

అయ్యాయ్యో Kumar Yadav

అయ్యాయ్యో Anil Kumar Yadav ..

Address

Nellore
524001

Alerts

Be the first to know and let us send you an email when Nellore TDP 2024 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share