CPI - AITUC ,Nellore

CPI - AITUC ,Nellore Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CPI - AITUC ,Nellore, Political Party, Nellore, Andhra, India, Nellore.

23/05/2020

My daughter

లాక్ డౌన్ సమయంలోపెంచిన విద్యుత్ చార్జీలను కొత్త టారిఫ్ విధనాన్ని రద్దుచేయాలని 54,వ డివిజన్ జనార్ధనరెడ్డి కాలనీ సబ్ స్టేష...
18/05/2020

లాక్ డౌన్ సమయంలో
పెంచిన విద్యుత్ చార్జీలను కొత్త టారిఫ్ విధనాన్ని రద్దుచేయాలని 54,వ డివిజన్ జనార్ధనరెడ్డి కాలనీ సబ్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న వామపక్ష నాయకులు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ షేక్, అన్వర్ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ నాగేశ్వరరావు

కార్మికుల దినోత్సవం" మేడే"సందర్భంగా భాగతసింగ్ కాలనిలో సీపీఐ పార్టి జెండా ను వేగరవేస్తున్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కామ...
01/05/2020

కార్మికుల దినోత్సవం" మేడే"సందర్భంగా భాగతసింగ్ కాలనిలో సీపీఐ పార్టి జెండా ను వేగరవేస్తున్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ షేక్,అన్వర్

జోహార్ జోహార్ కామ్రేడ్, మారం గోపాలయ్య గారికి సాధిస్తాం సాధిస్తాం గోపాలయ్య గారి ఆశయాలను నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ...
27/04/2020

జోహార్ జోహార్ కామ్రేడ్, మారం గోపాలయ్య గారికి సాధిస్తాం సాధిస్తాం గోపాలయ్య గారి ఆశయాలను నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం జమ్మిపళ్ళెం గ్రామ పంచాయితీ
కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) సీనియర్ నాయకులు మారం గోపాలయ్య గారు అనారోగ్యంతో బాధపడుతు ఈరోజు తుదిశ్వాస విడిచారు వారి పార్థివదేహానికి పార్టీ జెడ్డా కప్పి నివాళులు అర్పిస్తున్న సీపీఐ నగరకార్యదర్శి కామ్రేడ్ షేక్ మునీర్ గారు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ షేక్ అన్వర్ ప్రజానాట్యమండలి నగరకార్యదర్శి కామ్రేడ్, షేక్,రషీద్ గారు

కమ్యూనిస్టు మేధావి కామ్రేడ్, లెనిన్ గారి   150,వ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలతో సన్మానించి వారికి కూర...
22/04/2020

కమ్యూనిస్టు మేధావి కామ్రేడ్, లెనిన్ గారి 150,వ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలతో సన్మానించి వారికి కూరగాయలు నిత్యావసర సరుకుల అందజేస్తున్న సీపీఐ నగరకార్యదర్శి కామ్రేడ్, షేక్,మునీర్ గారు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ షేక్ ,అన్వర్ మరియు పార్టీ సభ్యులు

జై బీమ్మ్  భారత రాజ్యాంగం నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్, బి ఆర్ ,బాబాసాహెబ్ అంబెడ్కర్ గారి జయంతి సందర్భంగా సీపీఐ పార్టీ ...
14/04/2020

జై బీమ్మ్ భారత రాజ్యాంగం నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్, బి ఆర్ ,బాబాసాహెబ్ అంబెడ్కర్ గారి జయంతి సందర్భంగా సీపీఐ పార్టీ కార్యకర్తలకు కూరగాయలు పంపిణీ చేస్తున్న సీపీఐ నగర కార్యదర్శి కామ్రేడ్ షేక్, మునీర్ గారు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ షేక్,అన్వర్

జై బీమ్మ్ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్, బాబాసాహెబ్ అంబెడ్కర్ గారి 129,వ,జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళ...
14/04/2020

జై బీమ్మ్ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్, బాబాసాహెబ్ అంబెడ్కర్ గారి 129,వ,జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న సీపీఐ నగర కార్యదర్శి కామ్రేడ్ షేక్,మునీర్ గారు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ షేక్ అన్వర్ మరియు పార్టీ సభ్యులు

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)ఆధ్వర్యంలోనెల్లూరు జిల్లాలో లాక్ డౌన్ కారణంగా   ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస భవన నిర్మా...
05/04/2020

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)ఆధ్వర్యంలో
నెల్లూరు జిల్లాలో లాక్ డౌన్ కారణంగా
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస భవన నిర్మాణ కార్మికులకు భోజన ప్యాకెట్లును అందజేస్తున్న సీపీఐ నగరకార్యదర్శి కామ్రేడ్, షేక్,మునీర్ గారు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్, షేక్,అన్వర్ మరియు నగర సమితి సభ్యులు

భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)ఆధ్వర్యంలో 54,వ,డివిజన్ భాగతసింగ్ కాలనిలో మస్కులు ఉచితంగా పంపిణీ చేస్తున్న సీపీఐ నగరకార్యద...
05/04/2020

భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)ఆధ్వర్యంలో 54,వ,డివిజన్ భాగతసింగ్ కాలనిలో మస్కులు ఉచితంగా పంపిణీ చేస్తున్న సీపీఐ నగరకార్యదర్శి కామ్రేడ్,షేక్,మునీర్ గారు,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్, షేక్,అన్వర్.

భాగతసింగ్ కాలనిలో లాక్ డౌన్ కారణంగా కూరగాయలు పంపిణీ చేస్తున్న సీపీఐ నగరకార్యదర్శి కామ్రేడ్ షేక్,మునీర్ గారు.ఏఐటీయూసీ జిల...
05/04/2020

భాగతసింగ్ కాలనిలో లాక్ డౌన్ కారణంగా కూరగాయలు పంపిణీ చేస్తున్న సీపీఐ నగరకార్యదర్శి కామ్రేడ్ షేక్,మునీర్ గారు.ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు,కామ్రేడ్, షేక్,అన్వర్

29/03/2020
23/03/2020

Address

Nellore, Andhra, India
Nellore
524001

Website

Alerts

Be the first to know and let us send you an email when CPI - AITUC ,Nellore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share