Madhan Kumar Reddy Nukaraju

Madhan Kumar Reddy Nukaraju Madhan Kumar Reddy Nukaraju Is From Nellore.He Is TDP Political Youth Leader In Nellore.He actively

*జెన్-జీ యువత ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలియజేస్తా*  *ఈ రెండేళ్ల కూటమి ప్రభుత్వంలో 7 లక్షల ఉద్యోగాలు*   *దాదాపుగా 3 గంటల...
27/08/2026

*జెన్-జీ యువత ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలియజేస్తా*

*ఈ రెండేళ్ల కూటమి ప్రభుత్వంలో 7 లక్షల ఉద్యోగాలు*


*దాదాపుగా 3 గంటల పాటు శ్రీ హర్ష కోచింగ్ సెంటర్ 500 మందితో సాగిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భేటీ* ................................

🔶నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని శ్రీ హర్ష కోచింగ్ సెంటర్ లో విద్యార్థిని విద్యార్థులతో ఆత్మీయ భేటీ కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔶శ్రీ హర్ష కోచింగ్ సెంటర్ విద్యార్థిని విద్యార్థులతో 3 గంటల పాటు సాగిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మీయ భేటీ

🔶 యువతకు 20లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తుంది.రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔶 నిత్యం ప్రజల్లో ఉండడం నాకు ఇష్టం.నేను ఎల్లప్పుడూ ప్రజల పక్షమే.గత 3ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ప్రజలు నన్ను ప్రజలు ఆదరించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔶 యువత భవిష్యత్తు కోసం నారా లోకేష్ గారు బంగారు బాట వేస్తున్నారు .రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔶జెన్-జీ యువత అంటే నాకెంతో ఇష్టం. వారి ఆకాంక్షలకు అనుగుణంగా నెల్లూరు రూరల్ లో స్థానిక శాసనసభ్యుడుగా పనిచేస్తా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔶నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నిషేధిత భూముల (22-A) సమస్యలపై పరిష్కార వే...
27/08/2026

🔶నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నిషేధిత భూముల (22-A) సమస్యలపై పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన నెల్లూరు రూరల్ తహసీల్దార్ సుధీర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶 సొంత భూమి అయినప్పటికీ 22(ఏ) నిషేధిత భూముల జాబితాలో ఉండడం వల్ల అమ్మకానికి గాని, మార్పిడికి గాని వీలుకానందువల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల పరిస్థితులను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రైతు సోదరులందరూ కూడా 22 (ఏ) భూముల మీద ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నిషేధిత భూముల జాబితా నుండి విముక్తి పొంది, శాశ్వత పరిష్కారం పొందే విధంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు (22ఏ) నిషేధిత భూసమస్యలపై ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సు పెట్టి శాశ్వత పరిష్కారం దిశగా రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, అర్హులైన రైతులకు 22(ఏ) జాబితా నుండి విముక్తి చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶 నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని రైతు సోదరులందరూ కూడా భారీ ఎత్తున హాజరయ్యారు, ప్రతి గ్రామానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, తహసీల్దార్ గారిని, డిప్యూటీ తహసీల్దార్ గారిని, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారిని, వీఆర్వోలు, గ్రామాల పార్టీ నాయకులు అందరూ కలిసి గ్రామాలకు సంబంధించి దగ్గరుండి సమస్య పరిష్కరించే దిశగా ఒక మంచి నిర్ణయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, కావున 22 (ఏ) నిషేధిత భూముల సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యకు పరిష్కారం పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶 ఈరోజు నిర్వహించిన ప్రత్యేక రెవెన్యూ సదస్సులో 22ఏ కి సంబంధించి వచ్చే అర్జీలపై ప్రత్యేక చొరవ తీసుకొని, కచ్చితంగా ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా ఉన్న 22(ఏ) ప్రకారం పేపర్లు ఎవరైతే అందచేస్తారో వారికి పూర్తిగా, 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి విముక్తి కలిగించేందుకు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం నిరంతరం కృషి చేస్తుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ లో 857 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔸ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పల్లంరెడ్డి రవీంద్ర రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ అల్లాబక్షు, నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, నెల్లూరు ఏఎంసీ వైస్ చైర్మన్ రాపూరు శేఖర్, మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, క్లస్టర్ ఇంచార్జ్ సారంగం గున్నయ్య, శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్చార్జి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి , రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/DVenwuMWxvc?si=b9A8tc0Q3Wl80NNn
25/08/2026

https://youtu.be/DVenwuMWxvc?si=b9A8tc0Q3Wl80NNn

బండెనక బండి కట్టి...పదహారు బండ్లు కట్టి పాట పాడి విద్యార్థుల్లో ఉత్...

*జెన్-జీ యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఓ శాసనసభ్యుడిగా పని చేస్తా*  *51 రోజులపాటు 51చోట్ల జెన్-జీ  యువతతో ఆత్మీయ భేటీ*  *దాద...
25/08/2026

*జెన్-జీ యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఓ శాసనసభ్యుడిగా పని చేస్తా*

*51 రోజులపాటు 51చోట్ల జెన్-జీ యువతతో ఆత్మీయ భేటీ*

*దాదాపుగా 20 వేల మంది విద్యార్థులతో నేరుగా భేటీ*

*దాదాపుగా 4 గంటల పాటు జెనెక్స్ కాలేజీలో 1000 మందితో సాగిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భేటీ* ................................

🔶నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పార్థసారధి నగర్ లో జెనెక్స్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులతో ఆత్మీయ భేటీ కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔶జెనెక్స్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులతో 4 గంటల పాటు సాగిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మీయ భేటీ

🔶 వ్యవస్థలను విధ్వంసం చేసే ముఖ్యమంత్రి మాకు వద్దు . విజన్ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు లాంటి నాయకత్వం మాకు కావాలి అంటున్న యువత.రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔶 జెన్ -జీ యువత ప్రశ్నించడం ఉద్యమించడం సమాజానికి ఎంతో అవసరం. ప్రశ్నించేటప్పుడు సంప్రదాయ భాషలో నలుగురు మెచ్చేలా మన భాష ఉండాలి.రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔶 జెన్ -జీ యువత ఆకాంక్షలు,మనోభావాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు మరియు నారా లోకేష్ గార్ల దృష్టికి తీసుకుపోతా.రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔶జెన్-జీ యువత ఆకాంక్షలకు అనుగుణంగా నెల్లూరు రూరల్ లో స్థానిక శాసనసభ్యుడుగా పనిచేస్తా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

25/08/2026

Address

Nellore

Telephone

+918985585713

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhan Kumar Reddy Nukaraju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share