Pacha Kiran official

Pacha Kiran official Law Student

Today Program organized by our team
04/12/2024

Today Program organized by our team

11/10/2024
09/10/2024

ఫ్లాష్ న్యూస్
లా స్టూడెంట్ కి శుభవార్త:
AP Lawcet- 2024 కౌన్సిలింగ్ ఇప్పటికి చాలా ఆలస్యం అవ్వడం వలన LLB,LLM మరియు BALLB కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి చాలా మంది విద్యార్థులు కౌన్సిలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో apsche వారు lawcet కౌన్సిలింగ్ కి date రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దసరా సెలవలు ముగిసిన వెంటనే అక్టోబర్ 14,15,16,17, తారీఖుల్లో లా సెట్ కౌన్సిలింగ్ కి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కావున విద్యార్థులు అందరు కూడ తమ తమ సర్టిఫికెట్ లు సిద్ధంగా ఉంచుకోండి.

-AILU STUDENTS WING &
NeLSA(Nellore Law Students Wing)

Address

Nellore

Telephone

+919885137485

Website

Alerts

Be the first to know and let us send you an email when Pacha Kiran official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Pacha Kiran official:

Share

Category