Dr. Krishna Sai Naidu

Dr. Krishna Sai Naidu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr. Krishna Sai Naidu, Nellore.

Bharatiya Janata Party Nellore District Vice President
(Youth Wing)
ॐ꧁࿐𝕆𝕞 ℕ𝕒𝕞𝕒𝕙 𝕊𝕙𝕚𝕧𝕒𝕪𝕒࿐꧂ ॐ
🙏🙏🙏
🙏🚩🕉️Hara Hara Mahadev 🕉️🚩🙏 ***Dr.Krishna Sai Naidu , Social Worker***
&
*"2016 to... Founder & President"
Of
" Power Of Youth Yuva Committee "
" **"**"**"**"**"**"***"**"***"
*** I

Love My India ***
***,***,"**",**,"**,"***",**",***
*23/09/2021 to 12/03/22 - BJYM ALLURU MANDAL- GENERAL SECRETARY*

*12/03/2022 to...BJP ALLURU MANDAL- VICE-PRESIDENT*

17/08/2026

ఈ బార్లో డ్యాన్స్ వేసే ఇటలీ బామ్మ నుండి ఇంతా కంటే ఎమ్ ఆశించగలం... అంతా మన కర్మ

నెల్లూరు నగరం- నారాయణరెడ్డిపేట ఉపనగరం -కిసాన్ నగర్ బస్తి -సత్యనారాయణ పురం,హుస్సేన్ నగర్ బస్తీలో - కుటుంబ ప్రబోధన్ కార్యక...
15/08/2026

నెల్లూరు నగరం- నారాయణరెడ్డిపేట ఉపనగరం -కిసాన్ నగర్ బస్తి -సత్యనారాయణ పురం,హుస్సేన్ నగర్ బస్తీలో - కుటుంబ ప్రబోధన్ కార్యక్రమంలో భాగంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి భరతమాత ఫోటో గృహానికి చేర్చి భరతమాత పూజా కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలని తెలియజేస్తూన్న స్వయం సేవకులు.

జై హింద్ భారత్ మాతకి జై 🚩

🇮🇳 భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు 💐💐💐ఆగస్టు 15 కేవలం ఒక పండుగ రోజు కాదు…ఎందరో మహనీయుల బలిదాన...
15/08/2026

🇮🇳 భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు 💐💐💐

ఆగస్టు 15 కేవలం ఒక పండుగ రోజు కాదు…
ఎందరో మహనీయుల బలిదానం త్యాగాల ఫలితంగా మనకు లభించిన స్వేచ్ఛను గుర్తు చేసుకునే పవిత్రమైన రోజు. 🇮🇳

మన దేశం కోసం ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఎప్పటికీ మరచిపోకూడదు. వారి కలల భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత.

దేశభక్తి అంటే కేవలం జెండా ఎగురవేయడం కాదు…
దేశాన్ని గౌరవించడం, మన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించడం, సమాజానికి మన వంతు సేవ చేయడం, దేశ ప్రగతికి తోడ్పడటమే నిజమైన దేశభక్తి. ❤️🇮🇳

మన యువతలో దేశభక్తి, సేవాభావం, ఐక్యత, బాధ్యత పెరిగినప్పుడే బలమైన భారతదేశం నిర్మించగలం.

ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి భారతీయుడి హృదయంలో ఒక సంకల్పం ఉండాలి... నా దేశానికి నేను ఏమి చేయగలను అని ఆలోచన పరిజ్ఞానం రావాలి...

మన దేశం మరింత అభివృద్ధి చెందాలి…
మన సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు రావాలి…
మన భారతదేశం ప్రపంచంలో మరింత గర్వంగా నిలవాలి. 🌏🇮🇳

అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! 🎉🇮🇳

జై హింద్ 🇮🇳 | వందే మాతరం 🇮🇳

IndianFlag Freedom దేశభక్తి స్వాతంత్ర్యదినోత్సవం భారతదేశం

Your's

Dr. Krishna Sai Naidu
( District Vice President)

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు...
14/08/2026

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కిసాన్ నగర్, మైపాడు సెంటర్ నందు తిరంగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది

జై హింద్ భారత్ మాతాకి జై 🚩






Your's

💥Dr. Krishna Sai Naidu💥
(District vice President)

బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొంది 79 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా,2026 ఆగస్టు 15వ తేదీన భారతదేశ 80వ స్వాతంత్ర్య ది...
14/08/2026

బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొంది 79 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా,2026 ఆగస్టు 15వ తేదీన భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని సందర్భంగా
ఈరోజు నెల్లూరు జిల్లా యందు మువ్వన్నెల జెండా పండుగ... వాతావరణం... 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ ఘనంగా జరిగింది...




🇮🇳


Your's
🚩Dr. Krishna Sai Naidu 🚩
( District Vice President)

14/08/2026
13/08/2026

బలూచిస్తాన్ ఆగస్టు 11 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

11 ఆగస్టు - బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం

బలూచ్ జాతీయవాద కథనంలో ఆగస్టు 11వ తేదీకి ప్రగాఢమైన చారిత్రక ప్రాముఖ్యత ఉంది. 1947లో, భారత ఉపఖండంలో బ్రిటిష్ పాలన అంతమవుతున్న తరుణంలో, కలత్ ఖానెట్ తన సార్వభౌమాధికారాన్ని, స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. బలూచ్ జాతీయవాదులు ఈ చరిత్రను స్మరించుకుంటూ ఆగస్టు 11వ తేదీని బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవంగా పాటిస్తారు.

బ్రిటిష్ ఇండియా విభజన తరువాత, బలూచిస్తాన్ రాజకీయ భవిష్యత్తు ఒక సంక్లిష్టమైన మరియు వివాదాస్పద సమస్యగా మారింది. కలత్ ఖానెట్ మరియు కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ రాష్ట్రం మధ్య జరిగిన చర్చల అనంతరం, 1948లో కలత్ పాకిస్తాన్‌లో విలీనమైంది. చారిత్రాత్మకంగా బలూచ్ జాతీయవాద బృందాలు ఈ విలీనాన్ని ఒత్తిడితో జరిగినదిగా అభివర్ణించగా, పాకిస్తాన్ అధికారిక చారిత్రక కథనం మాత్రం దీనిని పాకిస్తాన్‌లో విలీనంగానే పరిగణిస్తుం

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when Dr. Krishna Sai Naidu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr. Krishna Sai Naidu:

Shortcuts

Share