Thalluru Avinash Anna

Thalluru Avinash Anna corporator Nellore Rural

32 వ డివిజన్ ప్రజలకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు
27/03/2026

32 వ డివిజన్ ప్రజలకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు

22/03/2026

♦️ఈ రోజు రంజాన్ పర్వదినని పురస్కరించుకొని 32వ డివిజన్ వెంగలరావు నగర్ A. బ్లాక్ లో గల మస్జీద్ నందు ముస్లిం సోదరులును కలుస...
21/03/2026

♦️ఈ రోజు రంజాన్ పర్వదినని పురస్కరించుకొని 32వ డివిజన్ వెంగలరావు నగర్ A. బ్లాక్ లో గల మస్జీద్ నందు ముస్లిం సోదరులును కలుసుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేసిన *మన 32వ డివిజన్ కార్పొరేటర్ తాళ్లూరు అవినాష్*

32వ డివిజన్ ప్రజలకు రమజాన్ శుభాకాంక్షలు
21/03/2026

32వ డివిజన్ ప్రజలకు రమజాన్ శుభాకాంక్షలు

32 వ డివిజన్ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు
19/03/2026

32 వ డివిజన్ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు

32 వ డివిజన్ ప్రజలకు మహిళ దినోత్సవం శుభాకాంక్షలు
08/03/2026

32 వ డివిజన్ ప్రజలకు మహిళ దినోత్సవం శుభాకాంక్షలు

♦️ఈరోజు 32వ డివిజన్ లోని APTWR   గురుకుల పాఠశాలలో ఫేర్ వెల్ డే లో డిప్యూటీ DEO గారు మరియు MEO గారు తో కలసి పాల్గోని విద్...
27/02/2026

♦️ఈరోజు 32వ డివిజన్ లోని APTWR గురుకుల పాఠశాలలో ఫేర్ వెల్ డే లో డిప్యూటీ DEO గారు మరియు MEO గారు తో కలసి పాల్గోని విద్యార్థులును ఉదేశించి మాట్లాడిన *32వ డివిజన్ కార్పొరేటర్ తాళ్లూరు అవినాష్*

🔶 నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో  27 కోట్ల రూపాయలతో 240  అభివృద్ధి పనులలో భాగంగా 32వ డివిజన్ ఎన్.సీ.సీ. కాలనీ లో  జరు...
13/02/2026

🔶 నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 27 కోట్ల రూపాయలతో 240 అభివృద్ధి పనులలో భాగంగా 32వ డివిజన్ ఎన్.సీ.సీ. కాలనీ లో జరుగుతున్న ఖబరస్థాన్ అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ తాళ్ళూరు అవినాష్ మరియు నగర కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶ముస్లిం మైనారిటీ సోదరులకు ఎంతో అవసరమైన ఖబరస్థాన్ ను స్థానిక ప్రజలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకురాగా, వెంటనే అధికారులతో కలిసి సందర్శించి మొదటి దశలో 40లక్షల రూపాయలు మౌలిక సదుపాయాలు కల్పన కోసం కేటాయించడం జరిగింది.టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶 గత నెల 24వ తేదీన 27 కోట్లతో 240 అభివృద్ధి పనులకు స్థానిక ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. ఇచ్చిన మాట ప్రకారం 60 రోజుల్లో అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందిస్తాం. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶 240 అభివృద్ధి పనులలో 121 అభివృద్ధి పనులు కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి, క్యూరింగ్ దశలో ఉన్నాయి . టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶 నెల్లూరు రూరల్ లో కూటమి ప్రభుత్వం జెండా ఒక్కటే కూటమి నాయకులు అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుదాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶 ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు కూటమి ప్రభుత్వానికి మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶 నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి, యువనేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారికి, ఆనం రామ నారాయణ రెడ్డి గారికి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి,నెల్లూరు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ , కో క్లస్టర్ ఇంచార్జ్, డివిజన్ అధ్యక్షులు, ముస్లిం మత పెద్దలు, టిడిపి, బీజేపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

🔶 నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 32,33 మరియు 34వ డివిజన్ లలో, 41 లక్షల 33వేల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన వి...
09/02/2026

🔶 నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 32,33 మరియు 34వ డివిజన్ లలో, 41 లక్షల 33వేల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ప్రారంభించిన స్థానిక కార్పొరేటర్లు తాళ్లూరు అవినాష్, కరణం మంజుల. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶 ప్రజా బాటలో భాగంగా ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు, స్థానిక ప్రజలు లో-వోల్టేజ్ సమస్యను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకురాగా, వెంటనే అధికారులతో మాట్లాడి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో లో-వోల్టేజ్ సమస్య ఉన్న ప్రాంతాలలో సమస్య పరిష్కారం దిశగా 1 కోటీ 40 లక్షల రూపాయలతో 14 నూతన ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరిగింది.టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶 కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శానసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వందలకోట్ల రూపాయల నిధులతో అభివృద్ధిపనులు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶 కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అభివృద్ధి, సంక్షేమం రెండూ రెండు కళ్ళలా భావించి పనిచేస్తున్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఎన్నడూ లేని విధంగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి సారధ్యంలో అభివృద్ధి జరుగుతోంది. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶 రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

పై కార్యక్రమంలో నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ లు, కో క్లస్టర్ ఇంచార్జ్ లు, డివిజన్ అధ్యక్షులు, టిడిపి, బీజేపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.


























07/02/2026
Today Paper cuttings
06/02/2026

Today Paper cuttings

♦️ఈ రోజు డైకస్ రోడ్ సెంటర్లోని వియానిహోం నందు స్మార్ట విజన్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో pmp అసోసియేషన్ శకవరపు వేణుగోపాల్ ...
05/02/2026

♦️ఈ రోజు డైకస్ రోడ్ సెంటర్లోని వియానిహోం నందు స్మార్ట విజన్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో pmp అసోసియేషన్ శకవరపు వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఉచితముగా కంటి అద్దములు పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న *32వ డివిజన్ కార్పొరేటర్ తాళ్లూరు అవినాష్*
♦️ఈ కార్యక్రమం లో pmp కార్యవర్గం సభ్యులు, వియనిహోమ్ శిబంది తదితరులు పాల్గొన్నారు

Address

Nellore Rural
Nellore
524004

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Thalluru Avinash Anna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share