GUDUR Town Voice

GUDUR Town Voice Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GUDUR Town Voice, Nellore.

26/02/2024

గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ గారు తోడుగా మేమంతా సిద్ధం✊

రాజమండ్రి సెంట్రల్ జైల్లో అడుగు పెట్టిన చంద్రబాబు చంద్రబాబు కి రాజమండ్రి జైల్ కేటాయించిన నంబర్ఖైదీ నెంబర్ : 76917+6+9+1 ...
11/09/2023

రాజమండ్రి సెంట్రల్ జైల్లో అడుగు పెట్టిన చంద్రబాబు
చంద్రబాబు కి రాజమండ్రి జైల్ కేటాయించిన నంబర్
ఖైదీ నెంబర్ : 7691
7+6+9+1 = 23
ఎవరు వదిలేసిన 23 నెంబర్ ని దేవుడు వదిలేలా లేడు

ఈరోజు గూడూరు పట్టణానికి విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారి  కుమారుడు నవీన్ గుప్తా గారు తో ఆత...
01/09/2023

ఈరోజు గూడూరు పట్టణానికి విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారి కుమారుడు నవీన్ గుప్తా గారు తో ఆత్మీయ సమావేశం.గూడూరు సోషల్ మీడియా సభ్యులు. సమస్యలు తెలియజేసిన సానుకూలంగా విని మీ వెంట నేనున్నానని భరోసా ఇచ్చిన గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్ గారి కుమారుడు నవీన్ గారు🙏

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) నూతన పాలక మండలిని సీఎం వైయస్ జగన్ ఖారారు చేశారు. మొత్తం 24 మంది సభ్యులతో కొత్త పాలకవర...
26/08/2023

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) నూతన పాలక మండలిని సీఎం వైయస్ జగన్ ఖారారు చేశారు. మొత్తం 24 మంది సభ్యులతో కొత్త పాలకవర్గాన్ని ప్రకటించారు. కమిటీలో ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, సామినేని ఉదయభాను, ఎం. తిప్పేస్వామికి చోటు కల్పించారు. వీరితోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు🤝

12/01/2023

గూడూరు పట్టణంలోని ఆల్లూరు ఆది శేషారెడ్డి స్టేడియం లోని కనుమూరి హరిచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్టర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఈనెల 13, 14, 15 తేదీలలో నిర్వహించబడును. టోర్నమెంట్ కు సంబంధించి టీ షర్టులను ఈసందర్భంగా ఆవిష్కరించడం జరిగింది. నిర్వాహకులు "మా తమ్ముడు" కనుమూరి హరిచంద్ర రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, సంక్రాంతికి వచ్చే పాత స్నేహితుల తో కలిసి ఈ టోర్నమెంట్ ఆడటం చాలా ఆనందదాయకం అని, ఎప్పటికీ ఇలాగే ఈ టోర్నమెంట్ జరగాలని కోరుకుంటున్నాని అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా విచ్చేసిన వైఎస్ఆర్సిపి నాయకులు మనపాటి రవీంద్రబాబు, ఆర్గనైజేషన్ సెక్రటరీ నూర్ అహ్మద్, సెక్రటరీ టీ.నాగేశ్వరరావు మరియు క్రీడా అభిమానులు పాల్గొన్నారు.

02/12/2022
25/11/2022
నెల్లూరు లోని  సంగం బ్యారేజి, పెన్నా బ్యారేజి ప్రారంభించడం కొరకు విచ్చేసిన  అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ...
06/09/2022

నెల్లూరు లోని సంగం బ్యారేజి, పెన్నా బ్యారేజి ప్రారంభించడం కొరకు విచ్చేసిన అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వై యస్ జగన్మొహాన్ రెడ్డి గారిని కలిసి శాలువాతొ సత్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మేరిగ మురళీధర్ గారు.

Address

Nellore
524101

Website

Alerts

Be the first to know and let us send you an email when GUDUR Town Voice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share