TDP Utukur

TDP Utukur This is a supporting page for Telugu Desam Party

19/04/2026
04/04/2026

రాజధాని అమరావతి బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపిన నేపధ్యంలో ఊటుకూరు గ్రామంలో దీపాలు వెలిగించి సంతోషం వ్యక్తపరిచే కార్యక్రమం జరుపుతున్నాము. పై కార్యక్రమములో టిడిపి కార్యకర్తలు మరియు గ్రామస్తులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము

వేదిక : ఊటుకూరు హై స్కూల్ ఆవరణము
సమయం: ఈరోజు రాత్రి 6:30 గంటలకు

"44 ఏళ్ల నమ్మకం.. అప్రతిహత విజయం! 💪నేడు ఉటుకూరు గ్రామంలో TDP 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాము. పార్టీ జెండా...
29/03/2026

"44 ఏళ్ల నమ్మకం.. అప్రతిహత విజయం! 💪
నేడు ఉటుకూరు గ్రామంలో TDP 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాము. పార్టీ జెండాను ఎగురవేసి, అందరికీ మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. జై తెలుగుదేశం.. జై చంద్రబాబు!"

Address

Utukuru, Vidavalur, Nellore
Nellore
524318

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Utukur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share