24/08/2026
24.08.2026న దళిత వాడలలో, గిరిజన కాలనీలలో సమస్యలు పరిష్కరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరు విఆర్సి గ్రౌండ్ నుంచి కలెక్టర్ రేట్ వరకు భారీ ప్రదర్శన దళిత గిరిజనులతో దద్దరిల్లిన కలెక్టరేట్