29/04/2024
అడుగడుగునా ఘనస్వాగతం పలికిన ఏ.సి. సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ వ్యాపారస్థులు.
----------------------------------------
🔸 ఏ.సి. సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸 చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఈ ఐదేళ్ల వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిత్యావసర ధరలు పెరిగాయి. నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
🔸 ఒకచేత్తో పది రూపాయలు ఇచ్చి మరో చేత్తో వంద రూపాయలు లాక్కునే ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపండి. నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ.
🔸 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. అతి త్వరలో ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోంది. నెల్లూరు రూరల్ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸 ఏ.సి. సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ లో ప్రజలను కలసి తెలుగుదేశం పార్టీ కి ఓటు వేయాలని వ్యాపారస్థులను మరియు ప్రజలను అభ్యర్ధించిన నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.