ITDP Nellore Rural Cluster 09

ITDP Nellore Rural Cluster 09 TDP Nellore Rural

🔸 నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం,  21వ డివిజన్, బీ .వి.నగర్,ఎన్జీవో కాలనీ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డ...
09/02/2024

🔸 నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం, 21వ డివిజన్, బీ .వి.నగర్,ఎన్జీవో కాలనీ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజితమ్మ మరియు కుమార్తెలు హైందవి, వైష్ణవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

🔸 వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, చంద్రబాబు నాయుడు గారికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మద్దతు ఇవ్వాలని, ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్ధించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి 21వ డివిజన్, బి.వి.నగర్,ఎన్జీవో కాలనీ లో ప్రజలనుంచి మంచి స్పందన లభించింది.

31వ రోజు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐ.టీ.డీ.ఏ. కార్యాలయం నుండి ప్రారంభమైన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కడే - ఒంటర...
07/02/2024

31వ రోజు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐ.టీ.డీ.ఏ. కార్యాలయం నుండి ప్రారంభమైన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కడే - ఒంటరిగా కార్యక్రమం.
----------------------------------------

🔸 రోడ్డుపై వెళ్తున్న ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరిస్తూ, వచ్చే ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీ నుండి పోటీచేస్తున్నానని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి, నన్ను ఆశీర్వదించాలని కోరిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔸 రాష్ట్రంలో అభివృద్ధి ,సంక్షేమం మరియు మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే తిరిగి మళ్లీ నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి



🔸 నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం,  22వ డివిజన్, బీ .వి.నగర్ , ఎన్జీవో కాలనీ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ...
07/02/2024

🔸 నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం, 22వ డివిజన్, బీ .వి.నగర్ , ఎన్జీవో కాలనీ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజితమ్మ మరియు కుమార్తెలు హైందవి, వైష్ణవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

🔸 వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, చంద్రబాబు నాయుడు గారికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మద్దతు ఇవ్వాలని, ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్ధించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి 22వ డివిజన్, బి.వి.నగర్ , ఎన్జీవో కాలనీ లో ప్రజలనుంచి మంచి స్పందన లభించింది.

07/02/2024

కంగ్రాట్యులేషన్స్ సురేంద్ర వెల్కమ్ టు తెలుగుదేశం పార్టీ నరసింహకొండ చైర్మన్

06/02/2024
30వ రోజు ఒక్కడే ఒంటరిగా కార్యక్రమంలో భాగంగా ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది.----------------------------------------...
06/02/2024

30వ రోజు ఒక్కడే ఒంటరిగా కార్యక్రమంలో భాగంగా ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది.
----------------------------------------

🔸ఆత్మీయ సమావేశంలో పాల్గొన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔸 మిమల్ని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని సమావేశంలో అందరూ ముక్తకంఠంతో పలికారు.

🔸సమావేశంలో పాల్గొన ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి తాను తెలుగుదేశం పార్టీ నుండి పోటీచేస్తున్నానని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔸 నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం,  22వ డివిజన్,  పాత వేదాయపాలెం, జనశక్తి నగర్, సప్తగిరి కాలనీ, రాజు కాంప్లెక్స్, స్నేహ ...
06/02/2024

🔸 నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం, 22వ డివిజన్, పాత వేదాయపాలెం, జనశక్తి నగర్, సప్తగిరి కాలనీ, రాజు కాంప్లెక్స్, స్నేహ నగర్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజితమ్మ మరియు కుమార్తెలు హైందవి, వైష్ణవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

🔸 వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, చంద్రబాబు నాయుడు గారికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మద్దతు ఇవ్వాలని, ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్ధించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి 22వ డివిజన్, పాత వేదాయపాలెం, జనశక్తి నగర్, సప్తగిరి కాలనీ, రాజు కాంప్లెక్స్, స్నేహ నగర్ లో ప్రజలనుంచి మంచి స్పందన లభించింది.

29వ రోజు 36వ డివిజన్, శాంతి అపార్ట్మెంట్ నుండి ప్రారంభమైన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కడే - ఒంటరిగా కార...
05/02/2024

29వ రోజు 36వ డివిజన్, శాంతి అపార్ట్మెంట్ నుండి ప్రారంభమైన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కడే - ఒంటరిగా కార్యక్రమం.
----------------------------------------

🔸 రోడ్డుపై వెళ్తున్న ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలు అడగడంతో అక్కడి స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేసారు.

🔸 ఈసారి మా ఓటు చంద్రబాబు నాయుడు గారికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో స్థానిక ప్రజలు.

🔸 ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి తాను తెలుగుదేశం పార్టీ నుండి పోటీచేస్తున్నానని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Address

Andhrapradesh
Nellore
524004

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Nellore Rural Cluster 09 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share