Janasena Party Ulavapalla

Janasena Party Ulavapalla Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Janasena Party Ulavapalla, Political Party, Ulavapalla village,Dagadarthi Mandal., Nellore.

Offical Page of Janasena Party Ulavapalla ||
President: Venkata Teja Bathala || నేను చూడని ఓటమి లేదు, నన్ను తాకని అవమానం లేదు, నేను మోయని భారము లేదు || Jai JanaSena ||

Jai Janasena
14/03/2026

Jai Janasena

నేడు గిరిపుత్రుల మధ్య జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం

జనసైనికులకు, జనసేన నాయకులకు, వీరమహిళలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

ఈరోజు అలహారి సుధాకర్ గారి ఆదేశాల మేరకు మరియు వెంకట్ యాదవ్ గారి సూచనలతో. ఈరోజు కావలి ఎమ్మెల్యే కవ్యా కృష్ణా రెడ్డి గారి త...
25/01/2026

ఈరోజు అలహారి సుధాకర్ గారి ఆదేశాల మేరకు మరియు వెంకట్ యాదవ్ గారి సూచనలతో. ఈరోజు కావలి ఎమ్మెల్యే కవ్యా కృష్ణా రెడ్డి గారి తో రైతుల అత్యంత ముఖ్యమైన సమస్యల పరిష్కారంపై సుమారు 15 నిమిషాలు సమగ్రంగా చర్చించాం.
నేను ఈ అంశాలను ప్రస్తావించిన వెంటనే, కావలి ఎమ్మెల్యే కవ్యా కృష్ణా రెడ్డి గారు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించి ఉలవపాళ్ల రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించమని సూచించారు.

19/01/2026
19/01/2026

కావలి జనసేన పార్టీ ఇన్‌చార్జ్ అలహరి సుదాకర్ గారు మరియు దగదర్తి మండల ఇన్‌చార్జ్ వెంకట యాదవ్ గారి ఆదేశాల మేరకు, 18/1/2026 సాయంత్రం 4:00 గంటలకు వడ్డీపాలెం సెంటర్‌లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించబడినాయి. ఉలవపాళ్ల జనసేన పార్టీ మరియు NDA నాయకులు
మమిడల మనిదీప్, బండి నానీ, షేక్ ఆఫ్రిడ్, మమిడల మహేశ్, నెల్లూరు రామయ్య, పవన్ గోపిసెట్టి, భువన్ తేజ, బండి వినోద్, మధన్ మరియు టిడిపి అధ్యక్షుడు పోలిసెట్టి శ్రీనివాసులు గారు, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇట్లు,
వెంకట తేజ బత్తల
అధ్యక్షులు | జనసేన పార్టీ – ఉలవపాళ్ల

18/01/2026

అందరికీ నమస్కారం!
18-01-2026

ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు వడ్డీ పాలెం సెంటర్‌లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా **జనసేన పార్టీ ఆధ్వర్యంలో** ఘన నివాళులు అర్పించబడతాయి.

ఉలవపాళ్ల జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలందరూ తప్పకుండా పాల్గొనాలని కోరుతున్నాము.

ఇట్లు,
వెంకట తేజ బత్తల
అధ్యక్షులు | జనసేన పార్టీ – ఉలవపాళ్ల

దగదర్తి మండలం అనంతరం గ్రామంలో జనసేన పార్టీ తరఫున ముగ్గురు పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  #తాళ్...
15/01/2026

దగదర్తి మండలం అనంతరం గ్రామంలో జనసేన పార్టీ తరఫున ముగ్గురు పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా #తాళ్లూరి_వెంకట్_యాదవ్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు గారు* మరియు #కొప్పుల_లక్ష్మీ_గారు AMC సభ్యులు, #దాసరి_పోలయ్య విజిలెన్స్ మోనిటరీ కమిటీ నెంబర్ మరియు దగదర్తి జనసేన పార్టీ నాయకులు మాలాద్రి గారు, అల్లూరు బాబాయ్ గారు, బత్తల తేజ గారు, బాలకృష్ణ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొని ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో వెంకట్ యాదవ్ గారు మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అనంతరం గ్రామంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన గ్రామ అధ్యక్షులు అడప వాసు నాయుడు గారికి మరియు ఉపాధ్యక్షులు బొమ్మ మహేష్ మరియు అడప శ్రీకాంత్ , మురళీకృష్ణ, కరణం కుమార్, మదన్, చంద్రశేఖర్ మరియు పెద్దలు
అడప చిన్న వెంకయ్య గారు,ఆదినారాయణ గారు, అడపా శ్రీనివాసులు గారు, నెల్లూరు వెంకటేశ్వర్లు గారు, ఇలాగే పేరుపేరునా గ్రామంలోని ప్రతి జనసేన నాయకులకు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ
ఇట్లు,
వెంకట తేజ బత్తల
అధ్యక్షులు | జనసేన పార్టీ – ఉలవపాళ్ల

వెంకట్ యాదవ్ జనసేన పార్టీ దగదర్తి
వెంకట్ యాదవ్ దగదర్తి మండలం
Ajaya Kumar Vemulapati
Alahari Sudhakar
JanasenaParty Ulavapalla
Pavan Yadav
Venkata Teja Bathala
Ananthavaram Janasena

JanaSena Party
వెంకట్ యాదవ్ జనసేన పార్టీ దగదర్తి
వెంకట్ యాదవ్ దగదర్తి మండలం
Ajaya Kumar Vemulapati
Alahari Sudhakar
JanasenaParty Ulavapalla
Pavan Yadav
Venkata Teja Bathala
Ananthavaram Janasena

🎉✨ 2026 నూతన సంవత్సర సందర్బంగా ✨🎉కావ్యా టీం ఉలవపాళ్ల మండల నాయకులు, కార్యకర్తలు 🙌గౌరవ శాసన సభ్యులు శ్రీ కావ్యా కృష్ణారెడ్...
02/01/2026

🎉✨ 2026 నూతన సంవత్సర సందర్బంగా ✨🎉
కావ్యా టీం ఉలవపాళ్ల మండల నాయకులు, కార్యకర్తలు 🙌
గౌరవ శాసన సభ్యులు శ్రీ కావ్యా కృష్ణారెడ్డి గారికి 🌸
గజమాలతో ఘనంగా సత్కరించి 🏵️
నూతన సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేశారు 💐🎊

మీకు, మీ కుటుంబ సభ్యులకు 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు...💐ఇట్లు,  వెంకట తేజ బత్తల  అధ్యక్షులు | జనసేన పార్టీ – ఉల...
01/01/2026

మీకు, మీ కుటుంబ సభ్యులకు 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు...💐

ఇట్లు,
వెంకట తేజ బత్తల
అధ్యక్షులు | జనసేన పార్టీ – ఉలవపాళ్ల

Address

Ulavapalla Village,Dagadarthi Mandal.
Nellore
524152

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena Party Ulavapalla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share