mana tdp mana atmakur

mana tdp mana atmakur political social media

ATMAKUR BOSS        #ᴀᴛᴍᴀᴋᴜʀ
19/07/2024

ATMAKUR BOSS
#ᴀᴛᴍᴀᴋᴜʀ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామారెడ్డి గారిని, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మాజీ శా...
07/07/2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామారెడ్డి గారిని, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు కొన్ని లక్ష్మయ్య నాయుడు గార్లను కలిసిన భారతీయ మహాసేన రాష్ట్ర కమిటీ🙏🙏🙏

గత వైసిపి ప్రభుత్వ హయాంలో రద్దుచేసిన బహుజనుల 28 సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని, అలాగే 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద జరిగిన దాడులు,అత్యాచారాల మీద సిబిఐ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మయ్య నాయుడు గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భారతీయ మహాసేన అధ్యక్షులు జువ్విగుంట బాబు గారితో పాటూ, జిల్లా అధ్యక్షులు కర్నాటి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొర్రా చంద్రమౌళి, జిల్లా కార్యదర్శి సూరిపాక శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి జువ్విగుంట పెంచలయ్య, BMS సభ్యులు చొప్పా మహేష్, దివానం వెంకటేష్, జువ్విగుంట పెంచల బాబు, రాచూరి మధు, తిరుమలేసు, అలుపూరు ఏసురత్నం పలువురు పాల్గొన్నారు

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when mana tdp mana atmakur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share