48 Division Nellore TDP

48 Division Nellore TDP A leader is one who knows the way

ద్విత్వ తుఫాను నేపథ్యంలో అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు దగ్గరకి వెళ్లి నేను ఉన్న అంటూ హామీ ఇస్తున్న డివిజన్ అధ్యక...
04/12/2025

ద్విత్వ తుఫాను నేపథ్యంలో అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు దగ్గరకి వెళ్లి నేను ఉన్న అంటూ హామీ ఇస్తున్న డివిజన్ అధ్యక్షులు శ్రీ వేలూరు పెంచల బాబు గారు

🌿✨ స్వచ్ఛంద్రా- స్వర్ణాంధ్ర  ✨🌿ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు,రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు శ్ర...
20/09/2025

🌿✨ స్వచ్ఛంద్రా- స్వర్ణాంధ్ర ✨🌿

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు,
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ పాంగులూరు నారాయణ గారి సూచనలతో,
వేలూరు పెంచల బాబు మరియు షేక్ జాఫర్ గారి ఆధ్వర్యంలో 48వ డివిజన్ పరిధిలోని ఆనం వెంకట్ రెడ్డి కాలనీ లో
ఈ రోజు స్వచ్ఛంద్రా స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి డివిజన్ పరిసర ప్రాంతాలను ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులతో చర్చించి వారి సమస్యలను గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా చూస్తామని హామీ ఇవ్వడం జరిగినది.

అనంతరం పై కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులను మరియు సిబ్బందిని ఘనంగా సత్కరించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి
ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో తమ పాత్రను నిర్వర్తించారు.
ఈ సందర్భంగా శ్రీ వేలూరు పెంచల బాబు గారు మాట్లాడుతూ –
“స్వచ్ఛమైన పరిసరాలు ఉంటేనే ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయి.
తెలుగు దేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కో క్లస్టర్ ఇంచార్జ్ షేక్ జాఫర్ అధ్యక్షులు వేలూరు పెంచల బాబు డివిజన్ ఇంచార్జ్ శ్రీమతి వేలూరు కీర్తి తెలుగుదేశం నాయకులు ఇంతియాజ్ గారు తదితరులు పాల్గొన్నారు #పొంగూరు

48వ డివిజన్ 108వా బూత్ నివాసం ఉంటున్న ఈగ శేఖర్ వారి ఇల్లు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం అవడం జరిగింది దగ్ధమైన ...
29/07/2025

48వ డివిజన్ 108వా బూత్ నివాసం ఉంటున్న ఈగ శేఖర్ వారి ఇల్లు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం అవడం జరిగింది దగ్ధమైన ఇల్లును పరిశీలించి ప్రభుత్వం నుంచి తగిన సాయం జరిగేలా చూస్తానని మరియు బాధితులకి ధైర్యం చెప్పిన డివిజన్ ప్రెసిడెంట్ శ్రీ వేలూరు పెంచల బాబు గారు, కోఆర్డినేటర్ కృష్ణమనేని నవీన్ ,రాకేష్ మరియు రాజేష్

*సుపరిపాలనకు తొలి అడుగు* జాతీయ పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి ...
03/07/2025

*సుపరిపాలనకు తొలి అడుగు* జాతీయ పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి మాటిచ్చిన పనులను ప్రజలకు వివరించే కార్యక్రమం

పై కార్యక్రమంలో 48వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ శ్రీ పిట్టి సత్యనారాయణ గారు ,అధ్యక్షులు శ్రీ వేలూరు పెంచల బాబు గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Nara Chandrababu Naidu Nara Lokesh Dr. Ponguru Narayana

శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవ ఏర్పాట్లను నారాయణ విద్యాసంస్థల జిఎం శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ...
14/06/2025

శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవ ఏర్పాట్లను నారాయణ విద్యాసంస్థల జిఎం శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారితో కలిసి 48వ డివిజన్ అధ్యక్షులు శ్రీ వేలూరు పెంచల బాబు పరిశీలించడం జరిగింది
#టీడీపీ

వైసిపి అరాచక పాలనలో  ప్రజల పక్షాన పోరాడినందుకు అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన మమ్మల్ని కోర్టులో మాకు న్యాయం చేకూర్చ...
14/06/2025

వైసిపి అరాచక పాలనలో ప్రజల పక్షాన పోరాడినందుకు అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన మమ్మల్ని
కోర్టులో మాకు న్యాయం చేకూర్చిన న్యాయస్థానానికి ధన్యవాదాలు
కోర్టుల్లో న్యాయమే జరుగుతుందని న్యాయమే గెలుస్తుందని దీనికి నిదర్శనం

గత ఐదేళ్ల రాక్షస పాలనలో కనీసం కాలువ సిల్ట్ కూడా ఎత్తలేని ప్రభుత్వం మంత్రి నారాయణ గారి సంవత్సర పాలనలో వేగంగా కాలవల డీసిల్...
14/06/2025

గత ఐదేళ్ల రాక్షస పాలనలో కనీసం కాలువ సిల్ట్ కూడా ఎత్తలేని ప్రభుత్వం
మంత్రి నారాయణ గారి సంవత్సర పాలనలో వేగంగా కాలవల డీసిల్టేషన్ వర్క్
వచ్చే వానా కాలాల దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్న సిల్ట్ వర్క్ పర్యవేక్షిస్తున్న డివిజన్ అధ్యక్షులు వేలూరు పెంచల బాబు

48వ డివిజన్లో వాటర్ పైప్లైన్ లీకేజీ సమస్య వెంటనే పరిష్కరించిన అంతగా 48 అధ్యక్షులు శ్రీ వేలూరు పెంచల బాబు
12/06/2025

48వ డివిజన్లో వాటర్ పైప్లైన్ లీకేజీ సమస్య వెంటనే పరిష్కరించిన అంతగా 48 అధ్యక్షులు శ్రీ వేలూరు పెంచల బాబు

NELLORE CITY 48 DIVISION PENSION DISTRIBUTION -APR-2025
01/04/2025

NELLORE CITY 48 DIVISION PENSION DISTRIBUTION -APR-2025

NELLORE CITY 107 BOOTH PENSION DISTRIBUTION APR-2025
01/04/2025

NELLORE CITY 107 BOOTH PENSION DISTRIBUTION APR-2025

48వ డివిజన్ పలు సమస్యలను రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి వివరిస్తున్న 48వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్. శ్...
26/03/2025

48వ డివిజన్ పలు సమస్యలను రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి వివరిస్తున్న 48వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్. శ్రీ పిట్టి సత్య నాగేశ్వరరావు గారు ప్రెసిడెంట్ శ్రీ వేలూరు పెంచల బాబు గారు


#తెలుగు

Address

Nellore
524001

Website

Alerts

Be the first to know and let us send you an email when 48 Division Nellore TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share