iTDPNelloreRural

iTDPNelloreRural Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from iTDPNelloreRural, Political organisation, Nellore.

నగర మేయర్ గా బాధ్యతలు చేపట్టిన దేవరకొండ సుజాత
26/02/2026

నగర మేయర్ గా బాధ్యతలు చేపట్టిన దేవరకొండ సుజాత

*సీఎం సహాయనిది పేదలకు వరం.*  *21 మందికి 17 లక్షల రూపాయలు చెక్కులను అందించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.*  ...
21/02/2026

*సీఎం సహాయనిది పేదలకు వరం.*
*21 మందికి 17 లక్షల రూపాయలు చెక్కులను అందించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.*
*పేదల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు*
---------------------------------------

🔸 నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 21 మందికి 17 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔸 ముఖ్యమంత్రి సహాయనిధి పేదలపాలిట సంజీవని. పేదల ప్రాణరక్షణకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోంది. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔸 అనారోగ్యంతో బాధపడుతున్న పేదల ప్రాణాలకు భరోసా కల్పిస్తోంది. దరఖాస్తు చేసుకొన్న వారందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు చేస్తున్నారని తెలిపిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔸కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 441 మందికి 4 కోట్ల 20 లక్షల రూపాయల చెక్కులు అందజేశాం. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔸 మాటమీద నిలబడే ప్రభుత్వం మాదని.. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని తెలియజేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ లు, కో క్లస్టర్ ఇంచార్జ్ లు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

21/02/2026
21/02/2026
21/02/2026
21/02/2026
🔶 నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు...
21/02/2026

🔶 నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో 21వ డివిజన్, ఎన్.జి.ఓ. కాలనీకి చెందిన కోడూరు రవి, ఖాదర్ బాష, ప్రవీణ్ మరియు వారి మిత్రబృందం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶 పదిమందికి మేలు చేసేవిధంగా, ప్రజలకు ఉపయోగపడేవిధంగా పని చేయండి. అందుకు స్థానిక శానసభ్యుడిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సహకారం ఎప్పుడూ ఉంటుంది. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶 రాష్ట్రం మొత్తం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔸 అందరం కలసికట్టుగా ఒక్కతాటిపై ఉండి, ప్రజలకు అందుబాటులో ఉందాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

పై కార్యక్రమంలో కో క్లస్టర్ ఇంచార్జ్ లు కంటే సాయి బాబా, ఖాదర్ భాష, 20వ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్, 21వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు చాన్ భాష, 22వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు యానాది రెడ్డి, టిడిపి నాయకులు కోటిరెడ్డి, దిలీప్ రెడ్డి, మాస శ్రీనివాసులు, సంతోష్, మణికంఠ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

20/02/2026

2015లో నీ సాక్షి పేపర్, భారతి సిమెంట్స్ రేటు ఎంత ? 2026లో ఎంత ?
అలాగే పాల రేట్లు,నెయ్యి రేట్లు పెరగవా ?
పాలే లేకుండా, నెయ్యి కల్తీ చేసే నీకు ఇంతకంటే జ్ఞానం ఎక్కడ నుంచి వస్తుందిలే.. వంగళపూడి అనిత, హోం మంత్రి





Address

Nellore
524004

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDPNelloreRural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share