Mana Dacharam

Mana Dacharam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mana Dacharam, Public & Government Service, dacharam, Nereducherla.

మా దాచారం గ్రామంలో అక్రమ ఇసుక రవాణా నిలిపేసి రహదారి పన్ను వసులు చేసి 2.40 లక్షల వ్యయంతో రోడ్దు బాగుచేసుకొవడం జరిగింది. ద...
24/05/2018

మా దాచారం గ్రామంలో అక్రమ ఇసుక రవాణా నిలిపేసి రహదారి పన్ను వసులు చేసి 2.40 లక్షల వ్యయంతో రోడ్దు బాగుచేసుకొవడం జరిగింది.

దీనికి సహకరించిన గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్యంగా గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతఘ్నతలు.

Our DACHARAM ENGINEER got the " BEST ENGINEER AWARD "  from nalgonda district collector.
28/01/2017

Our DACHARAM ENGINEER got the " BEST ENGINEER AWARD " from nalgonda district collector.

Jai Durga matha
11/10/2016

Jai Durga matha

20/07/2016
HELPING HANDS YOUTH
15/06/2016

HELPING HANDS YOUTH

HELPING HANDS YOUTH ASSOCIATION
15/06/2016

HELPING HANDS YOUTH ASSOCIATION

AVRM HIGH SCHOOL DACHARAM
08/06/2016

AVRM HIGH SCHOOL DACHARAM

AVRM HIGH SCHOOL DACHARAM.
08/06/2016

AVRM HIGH SCHOOL DACHARAM.

26/04/2016

మోడీ, బాబు ‘సరదా’ సంభాషణ!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈయనకూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మధ్య జరిగిన సంవాదం గురించి.. ఇంటర్నెట్ లో ఆసక్తికరమైన, సరదా సంభాషణమొకటి తెగ షేర్ అవుతోంది. వాట్సాప్ లో, ఫేస్ బుక్ లో నెటిజన్లు పంచుకొంటున్న ఈ వ్యంగ్య పూర్వకమైన కల్పిత సంభాషణమిది...
మోడీ : చంద్రబాబూజీ, ఎలా ఉన్నారు, చాలారోజులకు వచ్చారు... ఏంటీ విశేషాలు? నాకు వేరే దేశం వెళ్లాల్సిన పనేమీ లేదు ఇవ్వాళ... కాబట్టి తాపీగా మాట్లాడుకుందాం...
చంద్ర: సార్, మా రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది, మీరు మాకు ఎక్కువ నిధులు ఇవ్వాలి, జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాం. దయచేసి అర్థం చేసుకొండి సార్...
మోడీ: అవునా? జీతాలకే డబ్బుల్లేకపోతే MLC కి ఐదు కోట్లు, MLA కి ఇరవై కోట్లు ఇచ్చి ఎలా కొంటున్నారు? అని అడుగుతానని అనుకున్నారా, నెవ్వర్... చెప్పండి, చెప్పండి...
చంద్ర: సార్, నేను పోతా, నా ఫ్లయిట్ కు టైమయింది, ఇక వెళ్తాను...
మోడీ: ఫరవాలేదులే, ఏదో అడగాలని వచ్చావుగా... అడుగు... నువ్వడిగినంత టైమ్ ఇస్తాను నేన్నీకు ఇవ్వాళ...
చంద్ర: సార్, మా రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఖాళీ అయ్యాయి, మీరే ఆదుకోవాలి...
మోడీ: అదేమిటి మరి? పేద రాష్ట్రం, అడుక్కుతింటున్న రాష్ట్రమని చెబుతావూ, ఖజానాలో పైసా లేదంటావు... కానీ నాకున్ని రిపోర్టుల్లోనేమో... పుష్కరాలకు 1800 కోట్లు , మీ ఇంటి వాస్తుకు 20 కోట్లు, ఇంకా మీ స్పెషల్ ఫ్లయిట్లకు, టెంపరరీ బిల్డింగ్స్ కోసం 200 కోట్లు, రుణ మాఫీ కోసం, చంద్రన్న కానుకల కోసం మరో 1000 కోట్లు ఖర్చు చేశారని ఉంది...
చంద్ర: సార్, నేను పోతా, నా ఫ్లయిట్ కి టైమయింది....
మోడీ: ఫరవాలేదులే, ఏదో అడగాలని వచ్చావు... ఏమీ చెప్పవేం, అడుగూ... మీరు మా స్నేహితులు చంద్రబాబూజీ... మీరేది అడిగినా చేస్తాం... మా వెంకయ్య మీదొట్టు...
చంద్ర: నిజం సార్, ఎంత కొట్టుకున్నా ఒక్క పరిశ్రమ కూడా రావడం లేదు... కాస్త ఆ పన్ను రాయితీలు గట్రా ప్రకటించేస్తే బెటర్ కదా...
మోడీ: అదేంటీ, మరి మావాళ్లేంటి? మిమ్మల్ని చూసి 1000 MOU లు సైన్ అయ్యాయని, ఇంక కేంద్రం ఏమీ సహాయం చెయ్యవలసిన అవసరం లేదని చెబుతున్నారు... లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్టు మీ పత్రికల్లోనే ఎక్కడో చూసినట్టు గుర్తు..... ఏంటి ఇదంతా... నిజం కాదా?
చంద్ర: సార్ , మీ వాళ్ళు TV9, ABN చూస్తున్నట్టున్నారు, ఏదో బిల్డప్ కోసం మా చానెళ్ళు అలా చెప్పాయి, నమ్మొద్దు ప్లీజ్...
మోడీ: సరే, ఇప్పుడు నీకేం కావాలి? ఫరవాలేదు చెప్పు... ఏదో అడగాలని వచ్చావు... అడగవేం...?
చంద్ర: ఒక లక్ష కోట్లు ఇవ్వండి సార్... ఇదుగో నా కోరికల జాబితా... కాస్త చూడాలి సార్...
మోడీ: ఎవర్రా అక్కడ...? ఆ వోటుకునోటు సీక్రెట్ ఫైల్స్, పోలవరం డబ్బుల బాగోతాలు, అమరావతి స్కాం సంగతులతో మనోళ్ల రిపోర్టులు ఓసారి ఇటు పట్రండి... ఇంకేంటి చంద్రబాబూజీ?
చంద్ర: సార్ నేను పోతా, నాకు ఫ్లయిట్ కి టైమయింది...
మరుసటి రోజు తెలుగు దినపత్రికల్లో, చానెళ్లలో జోరుగా వార్తలు....
ఫలించిన మోడీ, బాబు భేటీ....
చంద్రబాబు మంచి విజన్ ఉన్నసీఎం అని పొగిడిన మోడీ...
మోడీ కి బాబు కృతజ్ఞతలు..

-------by some one unknown friend

Address

Dacharam
Nereducherla
508218

Telephone

9030534313

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Dacharam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share