AG Yuvasena Nirmal

AG Yuvasena Nirmal AGC FOR NIRMAL

నిర్మల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచ్ లు & వార్డ్ మెంబర్ల ఆత్మీయ సమ్మేళనం & సన్మాన కార్యక్రమానికి ...
26/12/2025

నిర్మల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచ్ లు & వార్డ్ మెంబర్ల
ఆత్మీయ సమ్మేళనం & సన్మాన కార్యక్రమానికి విచ్చేస్తున్న...
జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు గౌ. శ్రీ.జూపల్లి కృష్ణారావు గారికి మరియు బోధన్ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గౌ. శ్రీ. సుదర్శన్ రెడ్డి గారికి...
స్వాగతం- సుస్వాగతం....

జననేతకు జన్మదిన శుభాకాంక్షలు ...💐
26/09/2025

జననేతకు జన్మదిన శుభాకాంక్షలు ...💐

పేద ప్రజల గుండె చప్పుడు , సంక్షేమాభీవ్రృద్దీకిచిరునామా , దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగ...
02/09/2025

పేద ప్రజల గుండె చప్పుడు , సంక్షేమాభీవ్రృద్దీకి
చిరునామా , దివంగత మహానేత
డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు ..

ప్రియతమ నేత, భావి భారత ప్రధాని గౌ " శ్రీ. రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ...💐💐
19/06/2025

ప్రియతమ నేత, భావి భారత ప్రధాని
గౌ " శ్రీ. రాహుల్ గాంధీ గారికి
జన్మదిన శుభాకాంక్షలు ...💐💐

నిర్మల్ నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు 💐💐
06/06/2025

నిర్మల్ నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు
బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు 💐💐

నిర్మల్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..💐💐
02/06/2025

నిర్మల్ నియోజకవర్గ ప్రజలందరికీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..💐💐

భారతరత్న జవహర్ లాల్ నెహ్రు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునీ స్మృతికి ఘన నివాళులు ..
27/05/2025

భారతరత్న జవహర్ లాల్ నెహ్రు
వర్ధంతి సందర్భంగా
ఆ మహనీయునీ స్మృతికి ఘన నివాళులు ..

కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు ...
01/05/2025

కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు ...

జమ్ము కాశ్మీర్ పహాల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి అశ్రు నివాళులు ..
24/04/2025

జమ్ము కాశ్మీర్ పహాల్గామ్ లో పర్యాటకులపై జరిగిన
ఉగ్రదాడిలో మరణించిన వారికి అశ్రు నివాళులు ..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నిర్మల్ దగ్గరలో గల పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవ...
20/04/2025

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నిర్మల్ దగ్గరలో గల పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు,మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మరియు నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ అర్జుమంద్ ఆలీ గార్ల తో కలిసి సందర్శించడం జరిగింది..

నిర్మల్ నియోజకవర్గ క్రైస్తవ సోదర,సోదరిమణులకుఈస్టర్ శుభాకాంక్షలు....
20/04/2025

నిర్మల్ నియోజకవర్గ క్రైస్తవ సోదర,సోదరిమణులకు
ఈస్టర్ శుభాకాంక్షలు....

Address

Nirmal

Website

Alerts

Be the first to know and let us send you an email when AG Yuvasena Nirmal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share