Jadhav Ankush Nayak

Jadhav Ankush Nayak Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jadhav Ankush Nayak, Social service, Nirmal.

*Congratulations all on being appointed  for various positions in Telangana state💐**Welcome to the ST UNION family💐* _*W...
06/11/2023

*Congratulations all on being appointed for various positions in Telangana state💐*

*Welcome to the ST UNION family💐*

_*We wish you all the very best in your new responsibility for a good cause of the community*_

-ST UNION

నిర్మల్ జిల్లాలో "నిరాహారదీక్ష" విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు*గిరిజన రిజర్వేషన్ సాధన కమిటీ- తెలంగాణ*
08/04/2022

నిర్మల్ జిల్లాలో "నిరాహారదీక్ష" విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు

*గిరిజన రిజర్వేషన్ సాధన కమిటీ- తెలంగాణ*

With               Garu
21/02/2021

With Garu

ఈ రోజు బైంసా రూరల్    #చంద్రశేఖర్ గారికి కలవడం జరిగింది  మీ  #జాదవ్ అంకుష్ నాయక్ లంబాడీల ఐక్యవేదిక నిర్మల్ జిల్లా అధ్యక్...
12/01/2021

ఈ రోజు బైంసా రూరల్ #చంద్రశేఖర్ గారికి కలవడం జరిగింది

మీ
#జాదవ్ అంకుష్ నాయక్
లంబాడీల ఐక్యవేదిక నిర్మల్ జిల్లా అధ్యక్షుడు

 #అరెస్టులతో ఉద్యమాన్ని అపలేరు  #లంబాడీల ఐక్య వేదిక నిర్మల్ జిల్లా   #అధ్యక్షుడు  #జాదవ్  #అంకుష్  #నాయక్  #అరెస్టు
07/11/2020

#అరెస్టులతో ఉద్యమాన్ని అపలేరు #లంబాడీల ఐక్య వేదిక నిర్మల్ జిల్లా #అధ్యక్షుడు #జాదవ్ #అంకుష్ #నాయక్ #అరెస్టు

జాతి కొరకు జైలు వరకు పోవడమే కాదు జాతి కొరకు ప్రాణం త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానుమీ జాదవ్ అంకుష్ నాయక్
25/09/2020

జాతి కొరకు జైలు వరకు పోవడమే కాదు

జాతి కొరకు ప్రాణం త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను

మీ జాదవ్ అంకుష్ నాయక్

ఈ రోజు నిర్మల్ జిల్లా అదనపు SP రాంరెడ్డి  గారికి మర్యాదపూర్వగా కలవడం జరిగింది....మీ జాదవ్ అంకుష్ నాయక్
18/07/2020

ఈ రోజు నిర్మల్ జిల్లా అదనపు SP రాంరెడ్డి గారికి మర్యాదపూర్వగా కలవడం జరిగింది....

మీ
జాదవ్ అంకుష్ నాయక్

16/05/2020
🚩 *లంబాడీల ఐక్య వేదిక నిర్మల్ జిల్లా* 🚩👉లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో *నిత్యావసర సరుకుల వితరణ* ...👉లైవ్ రాష్ట్ర అధ్యక్షు...
16/05/2020

🚩 *లంబాడీల ఐక్య వేదిక నిర్మల్ జిల్లా* 🚩
👉లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో *నిత్యావసర సరుకుల వితరణ* ...
👉లైవ్ రాష్ట్ర అధ్యక్షుడు *డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్* గారి మరియు *టీం* ఆదేశానుసారం....
👉 *లాక్ డౌన్ కారణంగా* పేద గిరిజన తండ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల కారణంగా ......
👉లంబాడీల ఐక్య వేదిక *నిర్మల్ టీం* ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలోని రవాణా వ్యవస్థ లేని,జనజీవన సంచారం సరిగాలేని,దట్టమైన అడవులు గల మారుమూల గిరిజన మండలాలు అయిన *మామెడ,పెంబి,సారంగాపూర్ మండలాలలో దాదాపు 300 నిరుపేద తండ గిరిజన కుటుంబాలకు* నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.
👉ఈ సందర్భంగా *జిల్లా అధ్యక్షులు అంకుష్ నాయక్ జాదవ్* మాట్లాడుతూ ఈ లాక్ డౌన్ సమయంలో చేసుకోవడానికి పని లేక తినడానికి నిత్యావసర సరుకులు దొరకక అలమటిస్తున్న పేద గిరిజన కుటుంబాలకు ఇంకా *ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహృదయంతో సహాయం చేయాలని కోరారు ..*
👉 ఈ కార్యక్రమంలో జిల్లా *ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్ రాథోడ్* .......
*పెంబి ZPTC భూక్య జానకి గారు*
*మామడ ZPTC సోనియా రాథోడ్ గారు*
అజయ్ రాథోడ్, జాదవ్ సంజయ్, జాదవ్ విల్లాస్ తదితరులు పాల్గొన్నారు.
👉ఈ *మహోత్తర వితరణ కార్యక్రమంలో* పాల్గొన్న మరియు సహాయం అందించిన అందరికీ కృతజ్ఞతలతో...
సదా మీ సేవలో...
✍️మీ..
*అంకుష్ నాయక్ జాదవ్*
లైవ్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు.
*జ్ఞానేశ్వర్ రాథోడ్*
లైవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి.

Jaiii Sevalalllll
20/02/2020

Jaiii Sevalalllll

నేటి వార్తలు వివిధ న్యూస్ పేపర్స్ లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దీనంగా ప్రకటించాలని జై సేవాలాల్ జై గోర్ సమాజ్ జ...
26/11/2019

నేటి వార్తలు వివిధ న్యూస్ పేపర్స్ లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దీనంగా ప్రకటించాలని

జై సేవాలాల్
జై గోర్ సమాజ్
జై లైవ్ జాతి ఐక్య వేదిక 💪🏻🚩

Address

Nirmal

Telephone

+917569291781

Website

Alerts

Be the first to know and let us send you an email when Jadhav Ankush Nayak posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category