06/09/2026
నాలుగు రోజుల క్రితం నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారి ఇంటిపై కాంగ్రెస్ గూండాలు అమానుషంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి కారణంగా ఆయన తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది.
రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రౌడీ రాజ్యాన్ని నడుపుతోంది.
BJP Telangana