Police Station Renjal

Police Station Renjal Interactive page to elicit feedback on modernisation and rebranding of Telangana State Police

31/08/2024
28/07/2024

*ప్రస్తుతము ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్తరకం మోసం.*
కావున ఈ వీడియోను అందరికీ మీ (స్నేహితులకు/ సన్నిహితులకు) అవగాహన కలిగించడానికి మీ యొక్క వాట్సాప్ ద్వారా (గ్రూపులలో / Personal) గా షేర్ చేయగలరు.
*-నిజామాబాద్ పోలీస్*

https://www.facebook.com/100064336316145/posts/776555787832291/
04/01/2024

https://www.facebook.com/100064336316145/posts/776555787832291/

#ఆపరేషన్_ముస్కాన్_X
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్_డివిజన్ (01), ఆర్మూర్_డివిజన్ (02), బోధన్_డివిజన్ (03) టీమ్ వారు బాలకార్మికులను పట్టుకొని CWC వారికీ సమాచారం ఇవ్వగా వారు బాలకార్మికుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, పిల్లలను పేరెంట్స్/సంరక్షకులకు అప్పజెప్పినారు. TS Anti-Human Trafficking Units

https://www.facebook.com/100064336316145/posts/681335480687656/
01/08/2023

https://www.facebook.com/100064336316145/posts/681335480687656/

ఒక యువతి యొక్క ఫోన్ కి అసభ్యకర మెసేజెస్ పంపుతూ, అసభ్యంగా మాట్లాడుతూ ఆమెను మానసికంగా వేధిస్తున్నాడని #నిజామాబాద్ #షీటీం వారికి వాట్సప్ ( 87126 59795 ) ద్వారా వచ్చిన ఫిర్యాధులో #షీటీం_బృందం వారు అట్టి ఆకతాయిని పట్టుకొని తదుపరి చర్యలకు టౌన్ - 4 PS నందు అప్పజెప్పినారు. Women Safety Wing Telangana State Police

https://www.facebook.com/100064336316145/posts/666840245470513/
06/07/2023

https://www.facebook.com/100064336316145/posts/666840245470513/

#ఆపరేషన్_ముస్కాన్ (IX) #ఆర్మూర్_డివిజన్ టీం వారు పెర్కిట్ లోని అలీం డీజిల్ & పెట్రోల్ మెకానిక్ షాప్ యందు పనిచేస్తున్న బాలకార్మికుడిని పట్టుకొని CWC వారికీ సమాచారం ఇవ్వగా వారు బాలకార్మికుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, పిల్లవాన్ని పేరెంట్స్ కి అప్పజెప్పినారు TS Anti Human Trafficking Unit

https://facebook.com/100064336316145/posts/642205094600695/
30/05/2023

https://facebook.com/100064336316145/posts/642205094600695/

To commemorate the 10th anniversary of Telangana's statehood formation day, the Telangana State Government has acknowledged the commendable hard work, tireless efforts, and unwavering dedication of the Telangana State Police. As a gesture of appreciation, 75 Assistant Sub-Inspectors (ASIs) have been promoted to the rank of Sub-Inspectors (SIs).

Address

Renjal Police Station
Nizamabad

Alerts

Be the first to know and let us send you an email when Police Station Renjal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Police Station Renjal:

Share