Dharmapurisanjay official

Dharmapurisanjay official Nizamabad First Mayor, Congress Party Leader

ప్రజల కోసం.. తెలంగాణ కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా వారి స్మ...
21/09/2026

ప్రజల కోసం.. తెలంగాణ కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా వారి స్మృతికి ఘన నివాళులు. 🙏

ప్రకృతికి రక్షణ, గ్రామీణ చేతివృత్తులకు ప్రాణం వెదురు. అందరికీ ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు! 🎋🌱      #ప్రపంచవెదురు...
18/09/2026

ప్రకృతికి రక్షణ, గ్రామీణ చేతివృత్తులకు ప్రాణం వెదురు. అందరికీ ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు! 🎋🌱

#ప్రపంచవెదురుదినోత్సవం

బానిస సంకెళ్లు తెంచి.. ప్రజా పాలనకు బాటలు వేసిన చారిత్రక దినం.1948 సెప్టెంబర్ 17 ప్రజా పోరాటంలో ప్రాణాలర్పించిన వీర అమరవ...
17/09/2026

బానిస సంకెళ్లు తెంచి.. ప్రజా పాలనకు బాటలు వేసిన చారిత్రక దినం.

1948 సెప్టెంబర్ 17 ప్రజా పోరాటంలో ప్రాణాలర్పించిన వీర అమరవీరులకు శతకోటి ప్రణామాలు.

రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳

**اجتماعی شادی کی تقریب**مورخہ **21-11-2026** بروز ہفتہ، نظام آباد کے پرگتی نگر میں واقع منور کاپو سنگھم میں سات (7) جوڑ...
16/09/2026

**اجتماعی شادی کی تقریب**

مورخہ **21-11-2026** بروز ہفتہ، نظام آباد کے پرگتی نگر میں واقع منور کاپو سنگھم میں سات (7) جوڑوں کے لیے منعقد کی جانے والی مفت **"اجتماعی شادی کی تقریب"** میں جو لوگ اپنی شادی کروانا چاہتے ہیں، وہ اپنے نام درج کروانے کے لیے درج ذیل نمبرات پر رابطہ کریں:

**فون:** 9848370007, 8885666977, 6303406766

شادی کے اس پرمسرت موقع پر نئے نویلے جوڑوں کو نظام آباد کے پہلے میئر **جناب دھرم پوری سنجے سرینواس جی** کی جانب سے بطور تحفہ منگل سوتر، پاؤں کے کڑے (مٹے)، اور نئے کپڑے پیش کیے جائیں گے۔ نیز دوست و احباب اور رشتہ داروں کے لیے کھانے کا بھی اہتمام کیا جائے گا۔

**نوٹ:** پہلے اندراج (رجسٹریشن) کروانے والوں کو ہی ترجیح دی جائے گی۔

**منجانب:** شادی کمیٹی

సామూహిక వివాహ వేడుక ✨✨                             21-11-2026 శనివారం రోజున నిజామాబాద్ లోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సం...
16/09/2026

సామూహిక వివాహ వేడుక ✨✨

21-11-2026 శనివారం రోజున నిజామాబాద్ లోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో జరుప తలపెట్టిన ఏడు జంటలకు ఉచిత "సామూహిక వివాహ వేడుక " లో తమ వివాహం జరిపించుకొనదలచిన వారు తమ వివరాలను నమోదు చేసుకొనుటకు కింది నెంబర్లను సంప్రదించగలరు.

Ph: 9848370007,
8885666977,
6303406766


వివాహల సందర్బంగా నూతన వధూవరులకు నిజామాబాద్ మొదటి మేయర్ శ్రీ ధర్మపురి సంజయ్ శ్రీనివాస్ గారి కానుకగా పుస్తె మట్టెలు, నూతన వస్త్రాలు అందజేయబడును. బంధు మిత్ర సపరివారమునకు వివాహ భోజనం ఏర్పాటు చేయబడును.

గమనిక : మొదటగా నమోదు చేసుకున్న వారికే ప్రాధాన్యత.


ఇట్లు
వివాహ కమిటీ

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! 🌸ఆ గణనాథుని ఆశీస్సులతో మీ ఇంట సుఖసంతోషాలు నిండాలని కోరుకుంటూ... మట్టి వినాయకుడిని పూజ...
14/09/2026

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! 🌸

ఆ గణనాథుని ఆశీస్సులతో మీ ఇంట సుఖసంతోషాలు నిండాలని కోరుకుంటూ... మట్టి వినాయకుడిని పూజిద్దాం, ప్రకృతిని కాపాడుదాం! 🙏🌱

రైతుల హక్కుల కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. 🙏🚩ఆమె ధైర్యం చిరస్మరణీయం • ఆమె ఆశయాలు అజరామ...
10/09/2026

రైతుల హక్కుల కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. 🙏🚩

ఆమె ధైర్యం చిరస్మరణీయం • ఆమె ఆశయాలు అజరామరం. ✊🌾

నగర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! 🦚✨ధర్మ స్థాపకుడు శ్రీకృష్ణుని దీవెనలతో మన ప్రాంతం శాంతిసౌభాగ్యాలతో వర...
04/09/2026

నగర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! 🦚✨

ధర్మ స్థాపకుడు శ్రీకృష్ణుని దీవెనలతో మన ప్రాంతం శాంతిసౌభాగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

Remembering Dr. Y. S. Rajasekhara Reddy Garu on his death anniversary.A cherished friendship between two remarkable soul...
02/09/2026

Remembering Dr. Y. S. Rajasekhara Reddy Garu on his death anniversary.
A cherished friendship between two remarkable souls, remembered through the memories and bond they shared.
Their friendship remains close to our hearts, forever.

-Dharmapuri Sanjay Srinivas

Remembering Dr. Y. S. Rajasekhara Reddy garu on his 17th death anniversary.A leader remembered with respect for his serv...
02/09/2026

Remembering Dr. Y. S. Rajasekhara Reddy garu on his 17th death anniversary.
A leader remembered with respect for his service and his connection with the people.

Address

Nizamabad
Nizamabad
503001

Alerts

Be the first to know and let us send you an email when Dharmapurisanjay official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share