Police Station Bodhan Rural

Police Station Bodhan Rural Interactive page to elicit feedback on modernisation and rebranding of Telangana State Police

On the occasion of National Road Safety Month celebrations, Indalwai   along with  , Toll Plaza staff, in coordination w...
29/01/2026

On the occasion of National Road Safety Month celebrations, Indalwai along with , Toll Plaza staff, in coordination with , and officers conducted road safety awareness program to the students.

Telangana State Police Police Station Indalwai
· See original · Rate this translation

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఇందల్ వాయి వద్ద తో కలిసి టోల్ ప్లాజా సిబ్బంది, , మరియు అధికారుల సమన్వయంతో విద్యార్థులకు రోడ్డు భద్రతా చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


Telangana State Police Police Station Indalwai

Multi Zone-1 IGPS S Chandrasekhar Reddy, IPS garu and   Sai Chaitanya, IPS are directly inspecting and monitoring the st...
29/01/2026

Multi Zone-1 IGPS S Chandrasekhar Reddy, IPS garu and Sai Chaitanya, IPS are directly inspecting and monitoring the strict police bandobast arrangements at Sammakka Saralamma fair in Medaram.

Telangana State Police
· See original · Rate this translation

మేడారంలోని సమ్మక్క సారళమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను మల్టీ జోన్–1 ఐజీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, IPS గారు మరియు సాయి చైతన్య, IPS కలిసి ప్రత్యక్షంగా పరిశీలించి పర్యవేక్షిస్తున్నారు.

Telangana State Police

  Sai Chaitanya, IPS himself supervising the arrangements of strong police bandobast without any inconvenience to the de...
29/01/2026

Sai Chaitanya, IPS himself supervising the arrangements of strong police bandobast without any inconvenience to the devotees in Sammakka Saralamma fair in Medaram.
Police are constantly performing their duties with a special focus on the security of devotees, peace and traffic management.

మేడారంలోని సమ్మక్క సారళమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను సాయి చైతన్య, IPS స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
భక్తుల భద్రత, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టితో పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు.


Telangana State Police

  organized an awareness program for students in  , Nizamabad.🚦 helmet, seat belt preferred🛵 Minor driving offenseమా Acc...
29/01/2026

organized an awareness program for students in , Nizamabad.
🚦 helmet, seat belt preferred
🛵 Minor driving offense
మా Accidents of cell phone driving
🫸 Prevention of over speeding, wrong route, drunk driving
జీ use of zebra crossing
ల్Gave awareness on traffic rules.
💻 If cyber fraud happens, call
👩 ✈️ Shee team for women harassment 8712659795

వారు , నిజామాబాద్ నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

🚦 హెల్మెట్, సీట్‌బెల్ట్ ప్రాధాన్యత
🛵 మైనర్ డ్రైవింగ్ నేరం
📵 సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాలు
🫸 అతివేగం, రాంగ్ రూట్, మద్యం డ్రైవింగ్ నివారణ
🚸 జీబ్రా క్రాసింగ్ వినియోగం
🚥 ట్రాఫిక్ నిబంధనలు పై అవగాహన కల్పించారు.
💻 సైబర్ మోసం జరిగితే కి ఫోన్ చేయాలి
👩‍✈️ మహిళల వేధింపులకు షీ టీమ్ 8712659795


Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police

29/01/2026

🔹నామినేషన్ సెంటర్ల పరిశీలన చేసిన సాయి చైతన్య
🔹దాడి కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష
🔹పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత
🔹అక్రమ మద్యం విక్రయంపై కేసు నమోదు
🔹ఆటోతో స్టంట్లు చేసిన ఇద్దరి అరెస్ట్ రిమాండ్
🔹డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జరిమానా
🔹సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

Beware of QR codes that pop up on WhatsApp or other social media platforms. You can earn money easily, don't scan QR cod...
29/01/2026

Beware of QR codes that pop up on WhatsApp or other social media platforms. You can earn money easily, don't scan QR codes that come with names like registration, part time jobs. There is a cyber threat with QR codes sent by strangers

వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో వచ్చే క్యూఆర్ కోడ్స్‌తో జాగ్రత్తగా ఉండండి. సులభంగా డబ్బు సంపాదించవచ్చు, రిజిస్ట్రేషన్‌, పార్ట్‌టైమ్ జాబ్స్ వంటి పేర్లతో వచ్చే క్యూఆర్ కోడ్స్‌ను స్కాన్ చేయకండి. అపరిచితులు పంపించే క్యూఆర్ కోడ్స్‌తో సైబర్ ముప్పు పొంచి ఉంది.

29/01/2026
29/01/2026

లోని వద్ద బాలికలను ఫాలో చేస్తూ, కామెంట్స్ చేస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిని వారు రెడ్ హాండెడ్‌గా పట్టుకొని సంభదిత PS కేసు నమోదు చేయనైనది.

Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police

29/01/2026

వారు (Nizamabad) విద్యార్థులకు
👮‍♀️ షీ టీమ్స్ పనిచేయు విధానం,
📞 WhatsApp నంబర్: 8712659795,
🛡️ ఒంటరిగా ఉన్నప్పుడు రక్షణ చిట్కాలు,
🤝 Good Touch – Bad Touch అవగాహన,
💻 సైబర్ నేరాల నుంచి జాగ్రత్తలు & Social Media Problems,
📞 , 📲 T-Safe App వినియోగం,
📲 QR కోడ్ ద్వారా ఫిర్యాదుల నమోదు,
⚖️ మహిళల హక్కులు & చట్టాలపై అవగాహన కల్పించారు.


Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police

29/01/2026

ఉచితంగా సినిమాలు చూడాలనే మీ అత్యాశను ఆసరాగా చేసుకొని సైబర్ మోసాలు జరుతుగుతున్నాయి. కొత్త సినిమాల కోసం వెబ్‌సైట్లు, టెలిగ్రామ్‌ గ్రూపుల్లోని లింక్స్‌ క్లిక్ చేస్తే తెలియకుండానే కంప్యూటర్, మొబైల్‌లోకి మాల్‌వేర్ చొరబడే ప్రమాదముంది. ఫ్రీ మూవీస్‌ కోసం ఆశపడి మీ ఖాతాలు ఖాళీ చేసుకోవద్దు.

29/01/2026

Address

Bodhan
Nizamabad

Alerts

Be the first to know and let us send you an email when Police Station Bodhan Rural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Police Station Bodhan Rural:

Share

Mission & vision

This is the official page on the social network, to spread awareness among the people about the good work done by the police, disseminate important information and also elicit feedback from the people to enable this department to deliver quick, efficient and friendly police services