Power Of Voters

Power Of  Voters This is our true independent �

తెలంగాణ పల్లెల్లో 1949 వరకు బహుజన బతుకమ్మ (బొడ్డెమ్మ) ఒక్కో రోజు ఒక్కో  పాట ఒక్కో తీరైనా బతుకమ్మ పెర్చేవారు ( బొడ్డెమ్మ ...
13/10/2024

తెలంగాణ పల్లెల్లో 1949 వరకు బహుజన బతుకమ్మ (బొడ్డెమ్మ) ఒక్కో రోజు ఒక్కో పాట ఒక్కో తీరైనా బతుకమ్మ పెర్చేవారు ( బొడ్డెమ్మ ) ఆడేవారు ఆ ఆటకో పాట పాడేవారు ఆలాంటి ఆటలు పాటలు 1950 తర్వాత ఏమైయ్యాయి ?

తెలంగాణల తంగేడు, బంతి పువ్వులు, తీరక్క పువ్వులు తెచ్చి పండగ చేస్తాం 🤝

మన పండగ రోజుల్లో వాళ్ళ పండగాలని తెచ్చి మన బహుజన ఆచారాలని కప్పి పెట్టె ప్రయత్నం చేస్తున్నారు చేసారు ?

మన బహుజనుల పండగలని దూరం చేస్తే వాళ్లకేమి ఉపయోగం?

1951 తర్వాత బహుజనులని విడదీసి బతుకమ్మ ఆటపాటనీ వదిలేపించి దసరా పండగని బతుకమ్మకి రుద్దడం వెనకాల రహస్యం ఏంటీ ?

బతుకమ్మని కేవలం బహుజన ఆడబిడ్డలే ఎందుకు ఆడుతారు ?

గొప్పింటి ఆడబిడ్డలు ఎందుకు ఆడరు ?

తెలంగాణలో అత్యంత పెద్ద పండగ బతుకమ్మ పేదింటి ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా జరుపుకొని నీటిలో వదులుతారు,

అంటే పెత్రమాషానాడు పెద్దలని గుర్తుంచుకుంటూ పెద్దలకి గౌరవ మర్యాదలతో వాళ్ళకి అన్ని రకాల వంటకాలు వండి ఊరు చివర చెరువులో వదులుతాం,

అలాగే బతుకమ్మకి (బొడ్డెమ్మకి) సేమ్ పండగ జరుపుకుంటాం ఏ.......?

ఇందులో ఏందో చరిత్రనీ అగ్రవర్ణాలు దాచారు అని చరిత్ర చెప్పుతోంది 🤔 ఏంటా చరిత్ర ?

అసలు బొడ్డెమ్మ ఎవరు బతుకు అమ్మగా ఎలా చరిత్రలోకి ఎక్కింది ?

బతుకమ్మ చరిత్రనీ వక్రీకరించింది ఎవరు ?

( ఇంక గత చరిత్రని చదివే వారికి అంకితం చేస్తున్నాను )

ఆలోచించు 🤔 చరిత్ర దాయబడింది నిజమే !

17/09/2022

ఓటు అనేది నీకున్న ఒకేఒక్క ఆయుధం దానితో రేపటి అవినీతిని అంతం చేయచ్చు 🇮🇳

రెండు వేల  రూపాయల నోట్లు కనపడవే  ? ఎవరి  లాకర్లలో  మగ్గుతున్నాయి?
22/10/2021

రెండు వేల రూపాయల నోట్లు కనపడవే ? ఎవరి లాకర్లలో మగ్గుతున్నాయి?

Address

Nizamabad Telangana
Nizamabad
503311

Alerts

Be the first to know and let us send you an email when Power Of Voters posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category