01/08/2026
📍 బోధన్ దర్గా – 675వ ఉర్సు మహోత్సవాలు
హజ్రత్ షా జలాల్ బుఖారీ (రహ్.) వారి 675వ ఉర్సు మహోత్సవాల సందర్భంగా బోధన్ దర్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పి. సాయి చైతన్య, ఐపీఎస్., గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు సంప్రదాయబద్ధంగా చాదర్ సమర్పించి, గులాబీ పువ్వులు అర్పించి నివాళులర్పించారు. ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, సమాజంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Telangana State Police See less

Telangana State Police