25/08/2026
Arvind Dharmapuri Foundation Case Files :: Case No—178
𝐍𝐚𝐦𝐞 : Baby Shaik Shainaz
𝐀𝐠𝐞 : 12 years
𝐅𝐚𝐭𝐡𝐞𝐫 : Mr. Shaik Farooq
𝐏𝐥𝐚𝐜𝐞 : Sikandrapur (V), Bheemgal (M), Nizamabad (D), Telangana
𝐃𝐢𝐚𝐠𝐧𝐨𝐬𝐢𝐬/𝐓𝐫𝐞𝐚𝐭𝐦𝐞𝐧𝐭 : PAPVR RE-ROUTING OF PV TO LA— An open heart surgery to correct the abnormal connection of the pulmonary veins and redirect them to the left atrium.
𝐀𝐃𝐅 𝐂𝐨𝐧𝐭𝐫𝐢𝐛𝐮𝐭𝐢𝐨𝐧 : ₹1,00,000/-
సికంద్రాపూర్, భీంగల్‌కు చెందిన బేబీ షేక్ షైనాజ్ కి ఊపిరితిత్తుల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకువచ్చే రక్తనాళాలు తప్పుగా అనుసంధానమై ఉండగా, రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో శస్త్ర చికిత్స చేసి సరిచేశారు.
ఈరోజు డిశ్చార్జ్ అవుతున్న సందర్భంగా పాపను పరామర్శించి, తదుపరి చికిత్స, ఆరోగ్య పరిస్థితి, రికవరీ మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులతో చర్చించాను.
I was glad to see her parents smiling with relief as their daughter was ready to go home…