Kammarpally

Kammarpally కమ్మర్‌పల్లి, తెలంగాణ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 503308

గ్రామం దినదినాభివృద్ది చెందుతుంది. ఈ గ్రామము మొత్తం సిమెంటు రోడ్లతో పరిశుభ్రంగా ఉంటుంది. ఈ గ్రామంలోని యువత అనేక మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళడంతో స్థితిపరులయ్యారు. స్థితిపరులయిన వీరు ఈ గ్రామములో మంచి భవంతులు నిర్మించుకోవడంతో ఈ గ్రామము చిన్నపట్టణంగా సుందరంగా అగుపిస్తుంది. ఆధునిక సాగు పద్ధతులతో అభివృద్ది చెందుతున్న వ్యవసాయిక గ్రామం.


కమ్మర్‌పల్లి మండలంలోని గ్రామాలు

కమ్మర్‌పల్లి ·
బషీరాబాద్ ·
బేలూర్ (

నిర్జన గ్రామము) ·
చౌటుపల్లె ·
దమ్మన్నపేట్ ·
దమ్మాపేట్ (అమీర్‌నగర్) · గుడిలింగాపూర్ ·
గుంటే పల్లె (నిర్జన గ్రామము) ·
హసకొత్తూర్ ·
ఇనాయత్‌నగర్ ·
కోనాపూర్ ·
కొనసముందర్ ·
లక్ష్మాపూర్ (నిర్జన గ్రామము) ·
మనల్ ·
నాగపూర్ ·
నర్సాపూర్ ·
రీచ్ పల్లె (నిర్జన గ్రామము) ·
ఉప్లూర్

Address

Kammarpally, Telangana
Nizamabad
503308

Alerts

Be the first to know and let us send you an email when Kammarpally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share