Nuzvid TNSF

Nuzvid TNSF

మన నూజివీడు మన ముద్దరబోయిన
31/01/2024

మన నూజివీడు మన ముద్దరబోయిన

15/08/2023
TNSF ELURU
24/07/2023

TNSF ELURU

24/06/2023

గాలి, వానకు కూలిపోయిన జగన్ రెడ్డి కట్టిన సెంటు ఇళ్లు.. ఏ సిమెంట్ వాడారో మరి ? ఓరేయ్ paytm dogs స్టేజి కూలిపోతే ఏముందిలే గాని ఇటు రండిరా ఒక్కసారి...
తెలుగుదేశం పార్టీ నూజివీడు

22/06/2023

అందరికీ నమస్కారం..

23.06.2023 తేదీ అనగా రేపు సాయంత్రం 4:00 గం.లకు భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర (బస్సు యాత్ర) నూజివీడు మండలం, తుక్కులూరు అడవి ఆంజనేయ స్వామి వారి దేవాలయం దగ్గర నుంచి ప్రారంభమై నూజివీడు మండలం, బత్తులవారిగూడెం గ్రామం వరకు భారీ బైక్ ర్యాలీ జరుగును.అనంతరం బత్తులవారిగూడెం గ్రామంలో భారీ బహిరంగ సభ జరుగును.కావున ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ పరిధిలోని స్టేట్ కమిటీ, పార్లమెంట్ కమిటీ,మండల కమిటీ,గ్రామ కమిటీ, అనుబంధ సంఘాల, రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలు, మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్ లు , మాజీ జెడ్పీటీసీ లు ఎంపీటీసీ, ఎంపీపీ లు , సర్పంచ్ లు ప్రస్తుత ఎంపీటీసీ లు సర్పంచ్ లు క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జీలు, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరు పెద్ద ఏత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము.

ఇట్లు
తెలుగుదేశం పార్టీ నూజివీడు నియోజకవర్గ ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుEx.MLA


తెలుగుదేశం పార్టీ నూజివీడు

18/06/2023
అమ్మఒడికి అన్నీ నిబంధనల కత్తెరలే. వసతి దీవెన అంటే అదొక వంచన. ఇక విద్యా దీవెన అదొక మిధ్య. ఇంకేంటి విద్యార్థుల కోసం ఈ కంస ...
13/06/2023

అమ్మఒడికి అన్నీ నిబంధనల కత్తెరలే. వసతి దీవెన అంటే అదొక వంచన. ఇక విద్యా దీవెన అదొక మిధ్య. ఇంకేంటి విద్యార్థుల కోసం ఈ కంస మామ చేసింది. ఈ సమస్యలపై జగన్ రెడ్డిని నిలదీయాలని ఉందా? 040-49638534 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి.కలిసి పోరాడుదాం. టిఎన్ఎస్ఎఫ్ అధ్వర్యంలో చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వండి. దున్నపోతు ప్రభుత్వాన్ని ముళ్ల కర్రతో నిద్రలేపుదాం.

22/05/2023

◾ *|| యువగళం పాదయాత్ర కు తాత్కాలిక బ్రేక్ ||* ◾

▪️మహానాడు లో పాల్గొననున్న నారా లోకేష్ బాబు ✌️💐✌️💐

▪️ఈ నెల 26- 29 వరకు లోకేష్ అన్న పాదయాత్ర కు బ్రేక్, 30 తేదీ తిరిగి ప్రారంభం కానున్న పాదయాత్ర.✌️💐✌️💐

మీకు, మీ కుటుంబాలకు ఏమిచ్చినా రుణం తీరదు... వలంటీర్లను అభినందించిన నారా భువనేశ్వరి...స్వయంగా భోజనం వడ్డించి వలంటీర్లకు అ...
15/05/2023

మీకు, మీ కుటుంబాలకు ఏమిచ్చినా రుణం తీరదు... వలంటీర్లను అభినందించిన నారా భువనేశ్వరి...

స్వయంగా భోజనం వడ్డించి వలంటీర్లకు అభినందన...

కుటుంబాలను వదిలిపెట్టి వచ్చి యువగళం పాదయాత్రలో లోకేష్ కు అండగా నిలిచిన వలంటీర్లకు.. వారి కుటుంబ సభ్యులకు ఏమి ఇచ్చినా రుణం తీరదు అని నారా భువనేశ్వరి అన్నారు....

యువగళం క్యాంప్ సైట్ లో వలంటీర్లతో ఆమె కాసేపు ముచ్చటించారు....

వలంటీర్లకు, యువగళం టీమ్ కు స్వయంగా భోజనం వడ్డించారు...

ఈ సందర్బంగా వలంటీర్లతో మాట్లాడుతూ.. ఒక్క రోజు నడవడమే మాకు చాలా కష్టంగా అనిపించింది...

కానీ వలంటీర్లు 100రోజులుగా లోకేష్ వెంటే నడవడం అభినందనీయం....

విజన్ ఉన్న నాయకుడు లోకేష్... ఇలాంటి వ్యక్తికి మీలాంటి గొప్ప టీమ్ లోకేష్ కు దొరకడం అదృష్టం...

మీసేవలు ఇలాగే కొనసాగించండి... మీతో మేముంటాం అని వలంటీర్లతో భువనేశ్వరి అన్నారు.....

వలంటీర్ల వసతులపై కోఆర్డినేట్లను ఆరా తీశారు. జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు....



అరే బాబూ భజన లాల్స్.. మీరు అన్న అన్న అని భజన చేస్తున్నారు.. మీ అన్న మిమ్మల్ని బురదలోనుండి బయటికి రానివ్వడం లేదు.మీకు ఆ బ...
15/05/2023

అరే బాబూ భజన లాల్స్.. మీరు అన్న అన్న అని భజన చేస్తున్నారు.. మీ అన్న మిమ్మల్ని బురదలోనుండి బయటికి రానివ్వడం లేదు.

మీకు ఆ బురదలోనే చల్లగా ఉంటది అని చెబుతున్నాడు.. మీరు మాయలో ఉంటున్నారు..

నిద్ర లెగండి.. మత్తు వదిలించుకోండి

Address

Nuzvid

Website

Alerts

Be the first to know and let us send you an email when Nuzvid TNSF posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share