ITDP Nuzvid

ITDP Nuzvid Telugu Desam Party

26/03/2026

కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి మంత్రి కొలుసు పార్థసారథి గారు స్ట్రాంగ్ కౌంటర్..!
Kolusu Parthasarathy

26/03/2026
ఆగిరిపల్లి మండలం, ఈదర గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు ఆకస్మిక తనిఖీ.....
25/03/2026

ఆగిరిపల్లి మండలం, ఈదర గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు ఆకస్మిక తనిఖీ..!

మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలన..!

ఈ సందర్భంగా మంత్రి గారు విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. భోజనం తింటూ విద్యార్థులతో మాట్లాడి, భోజనం నాణ్యత, పాఠశాలలో బోధన తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు సంతృప్తికరంగా భోజనం చేయాలని, నాణ్యతలో చిన్న లోపం ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

డొక్కా సీతమ్మ పేరుతో కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.

25/03/2026
ముఖ్యమంత్రి కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా సమీక్ష సమావేశం నిర్వహిం...
24/03/2026

ముఖ్యమంత్రి కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి గారు హాజరయ్యారు.
సమీక్ష సందర్భంగా ఏలూరు జిల్లా మరియు నూజివీడు నియోజకవర్గంలో అమలులో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులతో పాటు, రాబోయే కాలంలో చేపట్టాల్సిన కీలక ప్రాజెక్టులపై చర్చించడం జరిగింది.


రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి జన్మదిన శుభాకాంక్షలు.
24/03/2026

రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి జన్మదిన శుభాకాంక్షలు.


Address

TDP PARTY OFFICE, VIJAYAWADA Road, NUZVID
Nuzvid
521201

Telephone

9951671969

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Nuzvid posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ITDP Nuzvid:

Share