Mandalapu Bhanu

Mandalapu Bhanu నూజివీడు నియోజకవర్గ పసుపు సైనికుడు

08/02/2026

Devara - Vara 🔥
Kolusu Parthasarathy minister saab

17/12/2025

SUPER STAR ✨ ✨ IN INDIAN POLITICS🔥🔥....

17/12/2025

మీ ఉత్సాహం అభిమానం ఎన్నటికీ కాదనలేం కాకపోతే ముందు వెనుక కాస్త చూసుకోండి తమ్ముళ్లు(అక్కడ చెయ్యి పట్టుకుంది అయ్యప్ప స్వామి)🙏🙏....

28/09/2025

బ్రతకాలిరా ఆయన కోసం ఎలాగైనా బ్రతకాలి అని నాకు అనిపించే ఇంకొక వీడియో🫵🫵మొన్న బాలయ్య అసెంబ్లీలో సైకో అంటే క్షమాపణలు చెప్పాలని తెగ చించుకున్నారు కదరా,మరి అంతకన్నా దారుణంగా మాట్లాడిన ఈ మాటలకు ఎంతమంది ఆరోజు క్షమాపణలు చెప్పారురా పేటియం 🐶🐶🐕🐕ల్లారా....

27/09/2025

✌️

అమరావతి సమీపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించనున్న ఏపీ ప్రభుత్వం:300 అడుగుల నీరుకొండ కొండపై (మొత్తం 600 అడుగులు) 100 అడు...
27/09/2025

అమరావతి సమీపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించనున్న ఏపీ ప్రభుత్వం:

300 అడుగుల నీరుకొండ కొండపై (మొత్తం 600 అడుగులు) 100 అడుగుల బేస్‌పై 200 అడుగుల విగ్రహం.

బేస్‌లో మ్యూజియం, మినీ-థియేటర్ & కన్వెన్షన్ సెంటర్ ఉండేలా నిర్మాణం. యాక్సెస్ కోసం ఎస్కలేటర్లు & లిఫ్ట్‌లు. DPR టెండర్లు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం.

*ఆంధ్రప్రదేశ్ :**కొత్త 'స్మార్ట్' రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది.*ATM తరహాలో ఉండ...
06/08/2025

*ఆంధ్రప్రదేశ్ :*

*కొత్త 'స్మార్ట్' రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది.*

ATM తరహాలో ఉండే ఈ కార్డులపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కుటుంబ పెద్ద ఫొటో ఉంటాయి.
వచ్చే నెల నుంచి ఈ కార్డులపైనే రేషన్ పంపిణీ చేస్తారు.

గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలకు దూరంగా ఉన్న వారికి ఇంటి వద్దే సరుకులు ఇస్తామని మంత్రి మనోహర్ తెలిపారు. ఇందుకోసం 69 మినీ రేషన్ డిపోలను ఏర్పాటు చేస్తామన్నారు..

01/02/2025
తెలుగుదేశం నాయకులే కాదు, ప్రతి కార్యకర్తా ప్రజల మన్ననలు పొందాలి - ఎన్టీఆర్
01/02/2025

తెలుగుదేశం నాయకులే కాదు, ప్రతి కార్యకర్తా ప్రజల మన్ననలు పొందాలి - ఎన్టీఆర్

Address

Nuzvid
Nuzvid

Website

Alerts

Be the first to know and let us send you an email when Mandalapu Bhanu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share