TSNV Ongole

TSNV Ongole Telugu Sankethika Nilupunula Vibhagam

27/07/2023
27/07/2023

ఆడబిడ్డలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు ఇవ్వడమే తెలుగుదేశం సిద్ధాంతం అన్నారు అన్న ఎన్టీఆర్. అన్నట్టుగానే ఆడపిల్లలకు ఆస్తి హక్కు కల్పించారు. రాజకీయాలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. ఎన్టీఆర్ బాటలోనే నడిచిన చంద్రబాబు స్త్రీలకు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చారు.

శకపురుషుడు "ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం" సందర్భంగా ఆ మహానుభావుని ఆశయాలను స్మరించుకుంటూ... తెలుగుదేశం శ్రేణులకు శుభోదయం!


26/07/2023

బీసీ సోదరులారా కదలిరండి! యువగళం పాదయాత్రలో భాగంగా, ఒంగోలు 50వ వార్డులోని రవిప్రియ ఫంక్షన్ హల్ ఎదురుగా, జూలై 27వ తేదీ, మధ్యాహ్నం 3 గంటలకు నారా లోకేష్ గారు పాల్గొంటున్న "జయహో బీసీ సదస్సు"కు రండి. యువనేతతో కలిసి బీసీ సమస్యల పరిష్కారానికి నడుం కట్టండి



26/07/2023

Address

Ongole
523002

Website

Alerts

Be the first to know and let us send you an email when TSNV Ongole posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share